AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: గులాబీ పూలతో కుర్రాళ్లను తికమకపెడుతున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా ? .. క్యూట్ పిక్స్ చూస్తే..

తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఒక్కసినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. గుర్తుపట్టరా ? .. తనే సైరత్ బ్యూటీ ఆర్చీ..

Rajitha Chanti
|

Updated on: Mar 12, 2023 | 12:37 PM

Share
తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఒక్కసినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. గుర్తుపట్టరా ? .. తనే సైరత్ బ్యూటీ ఆర్చీ..

తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఒక్కసినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. గుర్తుపట్టరా ? .. తనే సైరత్ బ్యూటీ ఆర్చీ..

1 / 9
అదేనండీ.. అందమైన ప్రేమకథా సినిమా  'సైరత్' మూవీతో సినీప్రియుల మనసులు దోచుకున్న ఆర్చీ.. అలియాస్ రింకు మహదేవో రాజ్ గురు. తొలి సినిమాలో ముద్దుగా.. బొద్దుగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

2 / 9
2016లో విడుదలైన మరాఠీ చిత్రం సైరత్ మూవీతో బిగ్ స్క్రీన్ పై సందడి చేసింది రింకు. ఈ సినిమా అప్పట్లే బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో రింకు ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది.

3 / 9
 సైరత్ తర్వాత మరాఠీలోనే పలు చిత్రాల్లో నటించి మెప్పించింది రింకు. అయితే సినిమాల్లోని పాత్రలో కోసం బరువు తగ్గి నాజుగ్గా తయారైంది.  తక్కువ సమయంలోనే మరాఠీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

4 / 9
సైరత్ తర్వాత కాగర్, ఝుండ్, మేకప్ చిత్రాల్లో నటించింది. వరుస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రుంకు రాజ్ గురు.

5 / 9
ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ.. అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా లేత గులాబీ చీరకట్టులో చేతిలో అందమైన గులాబీలు పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

6 / 9
సైరత్ సినిమా చూసిన ఆడియన్స్ .. ఇప్పుడు రింకు రాజ్ గురుని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎంతో బొద్దుగా.. కనిపించిన ఆర్చీ.. ఇప్పుడు ఇలా సన్నగా నాజుగ్గా కనిపించడంతో గుర్తుపట్టడం కష్టమే అంటున్నారు.

7 / 9
సైరత్ ఆర్చీ అందమైన ఫోటోస్ మీకోసం..

సైరత్ ఆర్చీ అందమైన ఫోటోస్ మీకోసం..

8 / 9
సైరత్ ఆర్చీ అందమైన ఫోటోస్ మీకోసం..

సైరత్ ఆర్చీ అందమైన ఫోటోస్ మీకోసం..

9 / 9