CP Sajjanar: మందుబాబులకు సీపీ సజ్జనార్ స్వీట్ వార్నింగ్
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ మందుబాబులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. 31st నైట్ పార్టీ తర్వాత క్యాబ్ ఎక్కాలని, లేదంటే జైలు తప్పదని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఎలాంటి మినహాయింపులు ఉండవని, ఇప్పటికే నిఘాను కట్టుదిట్టం చేశామని పోలీసులు స్పష్టం చేశారు.
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ మందుబాబులకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. 31వ తేదీ రాత్రి పార్టీల తర్వాత క్యాబ్ ఎక్కుతారా లేక కోర్టు మెట్లు ఎక్కుతారా అని ప్రశ్నించారు. గూగుల్‌లో లాయర్‌ను వెతకడం కంటే క్యాబ్‌ను వెతకడం సులభమని సూచిస్తూ ఆయన ట్వీట్ చేశారు. “డ్రింక్ చేశావా? స్టీరింగ్‌కు సలాం కొట్టి క్యాబ్ ఎక్కండి” అని సజ్జనార్ స్పష్టం చేశారు. ఇకపై “మా డాడీ ఎవరో తెలుసా?” వంటి బెదిరింపులు పనిచేయవని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఆ విషయం లో ధురంధర్‌ను ఫాలో అవుతున్న Jr. ఎన్టీఆర్
Jailer 02: జైలర్ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. గెట్ రెడీ బాయ్స్
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

