Tollywood: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?.. ఒక్క సినిమాతో సంచలనం సృష్టించింది.. అంతలోనే..

ఒకప్పుడు అందంతో మైమరపించిన హీరోయిన్లను ఇప్పుడు గుర్తుపట్టడం చాలా కష్టమే. అందులోనూ ఈ అమ్మడు మరింత కష్టం. పైన ఫోటోను చూశారు కదా.. ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టండి. తొలి సినిమాతోనే భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ అంతలోనే అనుకోని వివాదాల్లో చిక్కుకుని ఇండస్ట్రీకి దూరమైంది. గుర్తుపట్టరా ?

Tollywood: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?.. ఒక్క సినిమాతో సంచలనం సృష్టించింది.. అంతలోనే..
Actress
Follow us

|

Updated on: Jun 04, 2023 | 8:10 PM

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా తొలి సినిమాతోనే ఎంతో పాపులారిటీని సంపాదించుకుంటారు. అంతలోనే ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. అందులో కొందరు ముద్దుగుమ్మలు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటే.. మరికొందరు మాత్రం సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు అందంతో మైమరపించిన హీరోయిన్లను ఇప్పుడు గుర్తుపట్టడం చాలా కష్టమే. అందులోనూ ఈ అమ్మడు మరింత కష్టం. పైన ఫోటోను చూశారు కదా.. ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టండి. తొలి సినిమాతోనే భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ అంతలోనే అనుకోని వివాదాల్లో చిక్కుకుని ఇండస్ట్రీకి దూరమైంది. గుర్తుపట్టరా ? తనే.. కొత్త బంగారు లోకం హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్.

యువతను ఆకట్టుకున్న చిత్రాల్లో కొత్త బంగారు లోకం ఒకటి. ఇందులో శ్వేత బసు ప్రసాద్, వరణ్ సందేశ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ముఖ్యంగా చంద్రబింబం లాంటి ముఖం.. వాలు జడతో ముద్దుగా కనిపించి కుర్రకారు హృదయాలను దోచేసింది శ్వేత. ఎక్కాడ.. ఎక్కాడ అనే డైలాగ్ తో తెగ పాపులర్ అయ్యింది. ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో తెలుగులో వరుస అవకాశాలు వస్తాయనుకున్నారంతా.. కానీ అదేం జరగలేదు.

ఇవి కూడా చదవండి

ఈ మూవీ తర్వాత ఆడపాదడపా చిత్రాల్లో నటించింది. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళ్, హిందీ సినిమాల్లో నటించింది. ఇక అక్కడ కూడా ఈ అమ్మడి ఆశలు ఆవిరయ్యాయి. మరవైపు పర్సనల్ లైఫ్ కూడా అంత సాఫీగా సాగలేదు. 2018లో తన స్నేహితుడిని పెళ్లి చేసుకుంది.. కానీ పరస్పర అభిప్రాయ విభేదాల వల్ల ఏడాదికే విడాకులు తీసుకుంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది శ్వేత.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..