Tollywood: ఈ కుర్రాడు తమిళ్ స్టార్.. అయినా తెలుగులోనే అభిమానులున్నారు.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
పైన ఫోటోలో ఉన్న కుర్రాడిని చూశారు కదా.. ఆ చిన్నోడు తమిళ్ స్టార్. కానీ తెలుగులోనూ అభిమానులున్నారు. ఎవరో గుర్తుపట్టండి. అతను నటించిన చిత్రాలు తెలుగులో డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

తమిళ్ స్టార్ హీరోలకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంటుంది. రజినీకాంత్, కమల్ హాసన్ దగ్గర్నుంచి.. విజయ్ దళపతి, అజిత్ కుమార్, సూర్య, ధనుష్ , శివ కార్తికేయన్ వరకు.. దాదాపు అందరూ హీరోలకు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్న త్రోబ్యాక్ ఫోటోలలో ఆ హీరోస్ చిన్ననాటి పిక్స్ వైరలవుతున్నాయి. పైన ఫోటోలో ఉన్న కుర్రాడిని చూశారు కదా.. ఆ చిన్నోడు తమిళ్ స్టార్. కానీ తెలుగులోనూ అభిమానులున్నారు. ఎవరో గుర్తుపట్టండి. అతను నటించిన చిత్రాలు తెలుగులో డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. గుర్తుపట్టండి. తనే హీరో జీవా. రంగం, స్నేహితుడు వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయిన హీరో జీవా.
1984 జనవరి 4న చెన్నైలో జన్మించాడు జీవా. ఎక్కువగా తమిళ్ సినిమాల్లోనే నటించాడు. జీవా అసలు పేరు అమర్ చౌదరి. 1996లో అతని తండ్రి ఆర్ బీ చైదరీ నిర్మించిన సినిమాల్లో బాలనటుడిగా కనిపించాడు. డిష్యుం (2006), ఇ (2006), కట్ట్రధు తమిజ్ (2007) వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.




2003 సంవత్సరంలో ఆసాయ్ ఆసాయి చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టాడు జీవా. చాలా సినిమాల్లో నటించిన తర్వాత కటతు తమిళం వంటి విభిన్న చిత్రాల్లో నటించి గొప్ప నటుడని నిరూపించుకున్నాడు. గతేడాది.. కాఫీ విత్ కాదల్, హిషితి భగవా రెండు సినిమాల్లో నటించగా.. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. జీవా ప్రస్తుతం విజయ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




