Tollywood: ఈ ఫోటోలోని చిన్నారి బుల్లితెరపై అందాల ముద్దుగుమ్మ.. మాటల చమత్కారీ.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
తాజాగా మరో ఫేమస్ నటి చైల్డ్ హుడ్ ఫోటో తెగ వైరలవుతుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న బుల్లితెరపై అందాల ముద్దుగుమ్మ. ఓవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు నటిగా వెండితెరపై సందడి చేస్తుంది. తన సహజ నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. గుర్తుపట్టగలరా ?.. అచ్చ తెలుగమ్మాయి. బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొంది. ఎవరో గుర్తుపట్టగలరా ?..

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సినీతారలు చేసే సందడి గురించి చెప్పక్కర్లేదు. లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటారు. కానీ అప్పుడప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటారు. ఇటీవల కొద్దిరోజులుగా తెలుగు ఇండస్ట్రీలోని పలువురు స్టార్ హీరోహీరోయిన్స్ తమ చిన్ననాటి ఫోటోస్ తెగ చక్కర్లు కొట్టాయి. తాజాగా మరో ఫేమస్ నటి చైల్డ్ హుడ్ ఫోటో తెగ వైరలవుతుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న బుల్లితెరపై అందాల ముద్దుగుమ్మ. ఓవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు నటిగా వెండితెరపై సందడి చేస్తుంది. తన సహజ నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. గుర్తుపట్టగలరా ?.. అచ్చ తెలుగమ్మాయి. బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొంది. ఎవరో గుర్తుపట్టగలరా ?.. తన తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిన్ననాటి ఫోటోస్ షేర్ చేసింది. అందులో బ్రదర్ పల్లెటూరి అమ్మాయి, అబ్బాయి గెటప్స్ లో కనిపిస్తున్నారు. ఎంతో చాలకీగా కనిపిస్తున్న ఈ చిన్నారి మరెవరో కాదు..తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా సుపరిచితమైన యాంకర్ శ్రీముఖి.
శ్రీముఖికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. బుల్లితెరపైకి యాంకర్ గా అడుగుపెట్టి.. ఆ తర్వాత వెండితెరపై నటిగా అలరించింది. జులాయి, నేను శైలజ, బంగర్రాజు సినిమాల్లో నటించి మెప్పించింది. చివరిసారిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో కనిపించింది శ్రీముఖి. తాజాగా తన తమ్ముడు సుశ్రుత్ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ లేటేస్ట్ ఫోటోలతోపాటు చిన్ననాటి ఫోటోస్ పంచుకుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.