Pushpa The Rise: శ్రీవల్లి హుక్ స్టెప్పుకు ఫిదా అవుతున్న విదేశీయులు.. మనోడి స్టెప్పు చూస్తే పడి పడి నవ్వుతారు ..

పుష్ప క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఎక్కడ చూసిన ఇప్పుడు పుష్ప మేనియానే కనిపిస్తుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు పుష్ప డైలాగ్స్ తో.. శ్రీవల్లి స్టెప్స్ తో అదరగొడుతున్నారు

Pushpa The Rise: శ్రీవల్లి హుక్ స్టెప్పుకు ఫిదా అవుతున్న విదేశీయులు.. మనోడి స్టెప్పు చూస్తే పడి పడి నవ్వుతారు ..
Pushpa
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 27, 2022 | 12:16 PM

Pushpa The Rise: పుష్ప క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఎక్కడ చూసిన ఇప్పుడు పుష్ప మేనియానే కనిపిస్తుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు పుష్ప డైలాగ్స్ తో.. శ్రీవల్లి స్టెప్స్ తో అదరగొడుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప (Pushpa).  ఇక ఈ మూవీ అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో బన్నీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. దక్షిణాదిలోనే కాకుండా.. ఉత్తరాదిలోనూ బన్నీకి క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు నార్త్‏లో అల్లు అర్జున్ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ఇక ఈ సినిమాలోని పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాలోని ప్రతి పాట సూపర్ హిట్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో పుష్ప పాటలను  విపరీతమైన క్రేజ్ ఉంది.

ఇక పుష్ప పాటలకు విదేశీయులు కూడా ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని సాంగ్స్‏కు తమ స్టైల్లో డ్యాన్స్ చేస్తూ పుష్ప రాజ్ మేనరిజాన్ని ఫాలో అవుతున్నారు..ఇక శ్రీవల్లి సాంగ్‌లో ఊరమాసుగా.. కాస్త వెరైటీగా చేసిన స్టెప్పు ప్రస్తుతం అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. బన్నీ కాలు సాగదీసి అదోమాదిరిగా ఈ స్టెప్పు చేసిన విధానం అందర్నీ ఇమిటేట్‌ చేసేలా చేస్తోంది. తాజాగా ఇదే స్టెప్‌ను ఓ విదేశీయుడు చేసి అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. జికా అనే వ్యక్తి  శ్రీవల్లి హిందీ వర్షన్ కు అల్లు అర్జున్ హుక్ స్టెప్‌ను దించేశాడు. .ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జికా గతంలో చాలా సౌత్ పాటలు నార్త్ పాటలకు స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఇలా శ్రీవల్లి పాటకు స్టెప్పేసి అందరి ఆకట్టుకున్నాడు.

View this post on Instagram

A post shared by Jika (@jikamanu)

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: ఇది వేరే లెవెల్.. శ్రీవల్లి పాటకు నాన్నమ్మతో కలిసి స్టెప్పులేసిన టీమిండియా ఆల్ రౌండర్..

Keerthy Suresh: జోరుమీదున్న కీర్తిసురేష్.. యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసిన ముద్దుగుమ్మ..

Chiranjeevi: సినిమా తారలను వదలని మహమ్మారి!! చిరంజీవికి కరోనా పాజిటివ్‌ !! వీడియో

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..