పెళ్లికూతురు గెటప్‌లో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? మీరనుకుంటున్న బ్యూటీ కాదు గురూ..!
పైన కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపెట్టరా.? ఆమె ఓ టాలెంటెడ్ బ్యూటీ. కానీ ఆమె మీరనుకుంటున్న హీరోయిన్ కాదు.? ఆమెను చాలా మంది గుర్తుపట్టలేకపోయారు. పెళ్లికూతురు గెటప్ లో మంచం పై పడుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్న హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం..! ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు..

చాలా మంది హీరోయిన్స్ అందం అభినయంతో పాటు నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు కొందరు ముద్దుగుమ్మలు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న చిన్నది ఒకరు. పైన కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపెట్టరా.? ఆమె ఓ టాలెంటెడ్ బ్యూటీ. కానీ ఆమె మీరనుకుంటున్న హీరోయిన్ కాదు.? ఆమెను చాలా మంది గుర్తుపట్టలేకపోయారు. పెళ్లికూతురు గెటప్ లో మంచం పై పడుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్న హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం..! ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు.. ఆమె హీరోయిన్ మాత్రమే కాదు సింగర్ కూడా.. అద్భుతమైన వాయిస్ తో సాంగ్స్ కూడా ఆలపించింది. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు..
పై ఫొటోలో చంద్రముఖి గెటప్ లో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కాదు. టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్. అలా మొదలైంది సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది నిత్యామీనన్. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. దాదాపు 50 సినిమాల్లో నటించింది నిత్యామీనన్. చైల్డ్ ఆర్టిస్ట్ గాను నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అలాగే 2019లో వచ్చిన మిషన్ మంగళ్ సినిమాతో హిందీలోకి అడుగుపెట్టింది.
ఇటీవల సినిమాలు తగ్గించింది. ప్రస్తుతం ఈ చిన్నది సినిమాల స్పీడ్ తగ్గించింది. ఆచితూచి సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఇలా బెడ్ పై పెళ్లికూతురు గెటప్ లో పడుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం తమిళ్ మలయాళ భాషల్లో ఎక్కువగా సినిమాలు చేస్తుంది నిత్యామీనన్. నటనతోనే కాదు సింగర్ గాను తన ప్రతిభ చాటుకుంది.
నిత్యామీనన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
నిత్యామీనన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
నిత్యామీనన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



