అందాల రాక్షసి..! దెయ్యంగా మారిన ఈ బ్యూటీని గుర్తుపట్టారా.? రూ.400 కోట్ల స్టార్ హీరోయిన్ ఆమె
అందాల హీరోయిన్స్ చాలా మంది సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ అలరిస్తూ ఉంటారు. నిత్యం సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ మెప్పిస్తూ ఉంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం చాలా డిఫరెంట్.. ఆమె వెరైటీగా ఫోటోలు దిగుతూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.

సోషల్ మీడియాలో ఈ హీరోయిన్ ఓ సెన్సేషన్. సినిమాలతో పాటు నెట్టింట కూడా అభిమానులను అలరిస్తూ ఉంటుంది. రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అందులో ఆమె న్యూలుక్ జనాలను తెగ భయపెడుతుంది. ఇన్నాళ్లు అందం, అభినయంతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ అందాల రాశి.. ఇప్పుడు దెయ్యంగా మారింది. పైన ఫోటోను చూశారు కదా.. ఆమె టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. ఫస్ట్ మూవీ డిజాస్టర్ అయినప్పటికీ విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది. ఇక ఆమె నటించిన ఓ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
23ఏళ్లకే రూ. 250 కోట్లకు పైగా ఆస్తులు..ఈ సీరియల్ బ్యూటీ మామూల్ది కాదు భయ్యా..!
అందం, అమాయకత్వంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిన్నది.. ఇప్పుడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ప్రయోగాత్మక చిత్రాలతో మంచి మార్కులు కొట్టేసినప్పటికీ ఆమెకు సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో చురుగ్గా ఉంటున్న ఆమె.. ఇప్పుడు కొత్త లుక్ లో కనిపించింది. ఇంతకీ ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ ఆదా శర్మ. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, నితిన్ కాంబోలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అందాల భామ. ఈ మూవీ డిజాస్టర్ అయినప్పటికీ యూత్ హార్ట్స్ దొచేసింది ఆదా శర్మ.
అప్పుడు మెగాస్టార్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
ఫస్ట్ మూవీతోనే యూత్ లో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ వయ్యారికి వరుస ఆఫర్స్ వస్తాయనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన అదా.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడే ది కేరళ స్టోరీ అనే సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. కానీ విడుదలకు ముందే ఈ మూవీ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అదాకు అంతగా ఆఫర్స్ రాలేదు. హిందీలో ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది అదా శర్మ. ప్రస్తుతం సరైన అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న అదా శర్మ.. ఇప్పుడు ఇన్ స్టాలో సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఓ వీడియోను పంచుకుంది. అందులో దెయ్యంలా మారిపోయి కనిపిస్తుంది. నేను నా నెక్ట్స్ ప్రాజెక్ట్ గా హారర్ సినిమాకు సైన్ చేయాలా ? అంటూ తన అభిమానులను అడుగుతూ ఒక వీడియో పోస్ట్ చేసింది. దీంతో అదా శర్మ వీడియోకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
డబ్బుకోసం ముసలోడితో పెళ్లి.. మరొకడితో ఆ యవ్వారం.. ఓటీటీలో క్రేజీ రొమాంటిక్ మూవీ
View this post on Instagram
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి




