AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు మెగాస్టార్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..

చాలా మంది ముద్దుగుమ్మలు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు హీరోయిన్స్ గా మారి దూసుకుపోతున్నారు చాల మంది భామలు. అయితే కొంతమంది మాత్రం ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. హీరోయిన్స్ ను కూడా బీట్ చేసే అందాలతో అదరగొడుతున్నారు. అలాంటి వారిలో ఈ చిన్నది ఒకరు.

అప్పుడు మెగాస్టార్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
Nithya
Rajeev Rayala
| Edited By: Rajitha Chanti|

Updated on: Oct 31, 2025 | 3:21 PM

Share

సినిమా వాళ్లకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం పదుల సంఖ్యలో వైరల్ అవుతూ ఉంటాయి. సినీ సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తూ ఉంటారు. చాలామంది తమ అభిమాన హీరోల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. పై ఫొటోలో ఉన్న నటి ఓ చైల్డ్ ఆర్టిస్ట్.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి కూడా.. అంతే కాదు ఆ భామ హీరోయిన్ గాను సినిమాలు చేసింది. ఇంతకూ ఆ నటి ఎవరో గుర్తుపట్టారా.? పై ఫొటోలో బికినిలో కనిపించిన ఆమె ఎవరంటే..

అప్పుడు మహేష్ బాబు, ఇప్పుడు రవితేజ సినిమాలో.. యంగ్ హీరోకు గోల్డెన్ ఛాన్స్

ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు హీరోలు, హీరోయిన్స్‌గా మారారు అలాంటి వారిలో పై ఫొటోలో కనిపిస్తున్నా హాటీ ఒకరు. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కాదు. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన భామ నటి నిత్యా శెట్టి. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో దేవుళ్ళు సినిమా ఒకటి. 2000లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మాస్టర్ నందన్, బేబీ నిత్య ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాతో నిత్యా ఆకట్టుకుంది. అలాగే అంజి సినిమాలోనూ నటించింది నిత్యా శెట్టి.

ఇవి కూడా చదవండి

అప్పుడు నెలకు రూ.1000 జీతం.. ఇప్పుడు వేల కోట్లకు అధిపతి.. 100కోట్లు రెమ్యునరేషన్ అంటుకుంటున్న హీరో

అప్పటి ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్‌గా మారింది. తన అందాలతో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించిన నిత్యా శెట్టి ఆ తర్వాత హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. నువ్వు తోప్‌రా.., పిట్ట కథ, వాంటెడ్ పండుగాడులాంటి సినిమాల్లో నటించింది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ అమ్మడు. తన అందాలతో కవ్విస్తుంది నిత్యా శెట్టి. క్రేజీ ఫోటోలు, అదిరిపోయే వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది నిత్యా శెట్టి. తాజాగా నిత్యా షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లను కవ్విస్తుంది.

అన్న వద్దన్నా..! ఆ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా.. టెన్షన్‌లో ఫ్యాన్స్

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..