AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

23ఏళ్లకే రూ. 250 కోట్లకు పైగా ఆస్తులు..ఈ సీరియల్ బ్యూటీ మామూల్ది కాదు భయ్యా..!

సినిమాలకు సమానంగా సీరియల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అన్నం తినడమైన మానేస్తారు కానీ కొంతమంది సీరియల్స్ చూడటం మాత్రం ఆపారు. లాక్ డౌన్ తర్వాత సీరియల్స్ చూసే ఆడియన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. రకరకాల సీరియల్స్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి. ఇక సీరియల్స్‌లో నటించిన చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు

23ఏళ్లకే రూ. 250 కోట్లకు పైగా ఆస్తులు..ఈ సీరియల్ బ్యూటీ మామూల్ది కాదు భయ్యా..!
Actress
Rajeev Rayala
|

Updated on: Oct 31, 2025 | 1:24 PM

Share

చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు హీరోలకు మించి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. రీసెంట్ డేస్ లో చాలా మంది యంగ్ హీరోయిన్స్ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. కొంతమంది హీరోయిన్స్ కోసమే సినిమాలకు వెళ్లే వారు కూడా ఉన్నారు. రీసెంట్ డేస్ లో చాలా మంది ముద్దుగుమ్మలు ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోయారు. దాంతోపాటు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ స్టార్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. సినిమా హీరోయిన్స్ మాత్రమే కాదు సీరియల్ బ్యూటీలు కూడా ఈ మధ్య తెగ ఫెమస్ అవుతున్నారు. హీరోయిన్స్ ను మించి క్రేజ్ తెచ్చుకున్న భామలు కూడా చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ సీరియల్ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది.

అప్పుడు మహేష్ బాబు, ఇప్పుడు రవితేజ సినిమాలో.. యంగ్ హీరోకు గోల్డెన్ ఛాన్స్

ఎంతలా అంటే అంతా ఇంతా కాదు ఏకంగా స్టార్ హీరోలకు మించి ఫాలోవర్స్  ఉన్నారు ఆ అమ్మడికి.. అలాగే ఆమె ఆస్తిపాస్తులు కూడా స్టార్ హీరోలకు మించి ఉన్నాయి. ఇంతకూ ఆమె ఎవరంటే.. ఆమె వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే.. కానీ ఆమె ఆస్తి మాత్రం రూ. 250కోట్లకు పైగానే ఉంది. స్టార్ హీరోయిన్స్ కూడా ఇంత సంపాదించలేదు. అంతే కాదు ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న సీరియల్ నటి ఆమె. ఇంతకూ ఆమె పేరు ఏంటంటే.. ఆ సీరియల్ బ్యూటీ ఎవరో కాదు.. బాలీవుడ్ నటి జన్నత్ జుబేర్. చిన్న వయసులోనే ఈ అమ్మడు తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమెను ఫాలో అయ్యే వారు మిలియన్స్ లో ఉన్నారు. ఫాలోవర్స్ లో షారుక్ ఖాన్ ను కూడా బీట్ చేసింది ఈ చిన్నది.

ఇవి కూడా చదవండి

అప్పుడు నెలకు రూ.1000 జీతం.. ఇప్పుడు వేల కోట్లకు అధిపతి.. 100కోట్లు రెమ్యునరేషన్ అంటుకుంటున్న హీరో

జన్నత్ జుబేర్ కు ఇన్ స్టాలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 49.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా టీవీ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ గా మారిపోయింది. బాలీవుడ్ లో ఎన్నో సీరియల్స్ లో నటించి మెప్పింది ఈ ముద్దుగుమ్మ ఆలాగే రాణి ముఖర్జీ హీరోయిన్‌గా నటించిన ‘హిచ్కీ’లో జన్నత్ యాక్ట్ చేసింది. సీరియల్స్ తో పాటు పలు టీవీ షోల్లోనూ నటించి ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి. ఇక జన్నత్ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె ఒక్క ఫోటో షేర్ చేస్తే చాలు సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే.. ఆ అమ్మడి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

అన్న వద్దన్నా..! ఆ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా.. టెన్షన్‌లో ఫ్యాన్స్

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!