AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ చిన్నోడు ఇండస్ట్రీలో తోప్ హీరో.. ఇండియా మొత్తం ఆయన పేరు మారుమ్రోగింది..

సినిమా ఇండస్ట్రీలో అతనొక స్టార్ హీరో.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ఎన్నో వై విద్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పై ఫొటోలో అమాయకంగా కనిపిస్తున్న ఆ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.? తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ఆ హీరో.

ఈ చిన్నోడు ఇండస్ట్రీలో తోప్ హీరో.. ఇండియా మొత్తం ఆయన పేరు మారుమ్రోగింది..
Tollywood
Rajeev Rayala
|

Updated on: May 10, 2026 | 9:39 AM

Share

సోషల్ మీడియాలో సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలు చెక్కర్లు కొట్టడం మనం చూస్తూనే ఉంటాం.. సెలబ్రెటీల ఫోటోలకు నెట్టింట కొదవే లేదు ఎంతోమంది చిన్ననాటి ఫోటోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి.. అకేషన్ ఏదైనా సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ స్టార్ హీరో ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ఇండస్ట్రీలో ఓ తోప్ హీరో.. తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరో ఆయన. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి మెప్పించారు. పై ఫొటోలో తల్లితో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న హీరో ఆయన.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆయన పేరే.. ఎక్కడ చూసిన ఆయన ఫొటోలే.. ఆ స్టార్ హీరో ఎవరంటే..

ఇది కూడా చదవండి : వార్నీ.. ఏం మారలేదు గురూ..! మేం వయసుకు వచ్చాం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

పై ఫొటోలో తల్లితో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా.? ఆయన ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్. తమిళనాడులో తోప్ హీరోగా రాణించారు విజయ్. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోగా మారి సినిమాలు చేశారు విజయ్. కెరీర్ బిగినింగ్ లో తండ్రి దర్శకత్వంలోనే హీరోగా పరిచయం అయ్యాడు విజయ్.. వరుసగా సినిమాలు చేస్తూ మంచి హిట్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు హీరోగా రాణించిన విజయ్.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రాజకీయ పార్టీ పెట్టి ఇప్పుడు సీఎం అవుతున్నాడు విజయ్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :OTT Movie: ఇది కదా సినిమా అంటే.. ఇండియాలోనే నెంబర్ 1.. రొమాంటిక్ ఎంటర్టైనర్

ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ ఘనవిజయం సాధించారు. తొలి ఎన్నికల్లోనే విజయం సాధించడంతో పాటు ఇప్పుడు సీఎం అవుతున్నాడు. ఈ రోజు ( మే 10) విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. నిన్నటి వరకూ విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై సస్పెన్స్ నడిచింది. ఎట్టకేలకు ఇప్పుడు విజయ్ సీఎం అవుతున్నాడు. దాంతో విజయ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. అలాగే విజయ్ కు విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు అభిమానులు.

ఇది కూడా చదవండి :నాన్న ఉన్నా లేనట్టే.. అమ్మకు అన్నం కూడా పెట్టలేదు..! నేను ఒంటరిగానే పోరాడుతున్నా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న చిన్న సినిమా.. ఓటీటీపై అప్డేట్..
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న చిన్న సినిమా.. ఓటీటీపై అప్డేట్..
జైపూర్ విమానాశ్రయంలో మరో విమానం హైజాక్ కలకలం
జైపూర్ విమానాశ్రయంలో మరో విమానం హైజాక్ కలకలం
పాక్ కెప్టెన్ సంచలనం.. ఒకేసారి రెండు భారీ రికార్డులు బద్దలు
పాక్ కెప్టెన్ సంచలనం.. ఒకేసారి రెండు భారీ రికార్డులు బద్దలు
నా జీవితం లో ఇంత తెలివున్న వ్యక్తిని చూడలేదు..
నా జీవితం లో ఇంత తెలివున్న వ్యక్తిని చూడలేదు..
వినూత్న సాగుతో జాతీయ అవార్డు నెగ్గిన జగిత్యాల మహిళా రైతు!
వినూత్న సాగుతో జాతీయ అవార్డు నెగ్గిన జగిత్యాల మహిళా రైతు!
బతుకమ్మ వేడుకల్లో హీరోయిన్ లయ.. ఎంత అందంగా ఉందో చూశారా? వీడియో
బతుకమ్మ వేడుకల్లో హీరోయిన్ లయ.. ఎంత అందంగా ఉందో చూశారా? వీడియో
వారానికి ఒకసారి తిన్నా చాలు.. శరీరం బలంగా, దృఢంగా మారిపోయిద్ది..
వారానికి ఒకసారి తిన్నా చాలు.. శరీరం బలంగా, దృఢంగా మారిపోయిద్ది..
శనిదేవుడి అనుగ్రహం.. ఈ 3 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి పక్కా!
శనిదేవుడి అనుగ్రహం.. ఈ 3 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి పక్కా!
హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర యాత్ర.. 6 రోజుల్లో ప్రముఖ ఆలయాలు..
హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర యాత్ర.. 6 రోజుల్లో ప్రముఖ ఆలయాలు..
లక్నో కేఫ్ ఓనర్ మృతి కేసులో ట్విస్ట్.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో
లక్నో కేఫ్ ఓనర్ మృతి కేసులో ట్విస్ట్.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో