Gold Price: పండగ ముందు బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులంపై ఎంతంటే?
Gold and Silver Rates Down: పండగ సీజన్ ముందు కొనుగోలుదారులకు పసిడి ధరలు భారీ ఊరట కల్పించాయి. గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఈ రోజు భారీగా తగ్గాయి. మంగళవారంతో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.1000కి పైగా తగ్గింది. కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
