ఎల్నినో ఎఫెక్ట్.. మొక్కలు వాడిపోతున్నాయా? టిప్స్ మీ కోసమే
ఎల్నినో ఎఫెక్ట్ రాష్టంపై చాలా ప్రభావం చూపిస్తుంది. నైరుతి రుతుపవనాలు బలహీన పడటం వలన వర్షాభావం తగ్గి, ఎండ వేడి అధికం అవుతుంది. దీని వలన చాలా మంది రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా రాను రాను దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండనుందని, ప్రజలు ఉక్కపోత, వడగాలులు , మంచి నీటి ఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇప్పటికీ చాలా ప్రదేశాల్లో దీని ప్రభావం కనిపిస్తుంది. మొక్కలు కూడా ఎండిపోవడం జరుగుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
