AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దసరా ఎప్పుడు? అక్టోబర్ 20 లేక 21.. క్లారిటీ ఇదే

హిందూ పండుగలలో అతి పెద్ద పండుగలో దసరా పండుగ ఒకటి. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ చెడుపై మంచి గెలిచినందుకు ఈ పండుగను జరుపుకుంటారు. రావణ దహనం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో శుక్ల పక్షం పదవ రోజున ఈ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.

Samatha J
|

Updated on: Oct 14, 2026 | 7:42 AM

Share
హిందూ పండుగలలో అతి పెద్ద పండుగలో దసరా పండుగ ఒకటి. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ చెడుపై మంచి గెలిచినందుకు ఈ పండుగను జరుపుకుంటారు. రావణ దహనం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో శుక్ల పక్షం పదవ రోజున ఈ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం కూడా పండుగ వచ్చేసింది. అయితే చాలా మంది అనేక డౌంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఫెస్టివల్ అక్టోబర్ 20నా లేక 21నా అనే డౌట్ ఎక్కువగా ఉంది. కాగా, ఇప్పుడు మనం పండుగ ఎప్పుడు? దీని గురించి పండితులు ఏమంటున్నారో చూద్దాం.

1 / 5
రావణుడిపై శ్రీరాముడు గెలిచినందుకు ఈ పండుగను జరుపుకుంటారు. అంతే కాకుండా ఈ పండుగతో శరద్ నవరాత్రి ఉత్సవాలు కూడా ముగుస్తాయి. తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించిన వారు ఈ రోజు మాల తీసి, ఉపవాస దీక్షను ఉపసంహరిస్తారు. అయితే ఈ సారి చాలా మందిలో ఉన్న డౌట్? అసలు దసరా పండుగ? రావణ దహనం ఎప్పుడు అనేది.

2 / 5
2026 సంవత్సరంలో దసరా పండుగను అక్టోబర్ 20 తేదీన జరుపుకోవాలని చెబుతున్నారు పండితులు. ఎందుకు అంటే? దసరా పండుగ జరుపుకోవడానికి, ఆశ్వయుజ శుక్ల దశమిలో దశమి తిథితో పాటు ప్రదోష కాలం వంటి అంశాలు కూడా చాలా అవసరం. అయితే అక్టోబర్ 21 బుధవారం రోజు సూర్యోదయం సమయంలో ఉదయ తిథి దశమి తిథి ఈ సమయంలోనే దసరా జరుపుకోవాలి.

3 / 5
కానీ, శాస్త్రాల ప్రకారం, దశమి తిథితో పాటు శ్రవణ నక్షత్రం ప్రదోషకాలం కూడా కలిసి రావాలి. అయితే 21 తేదీన ఇది కలిసి రావడం లేదు. అక్టోబర్ 20న అశ్వియుజ శుక్ల పక్ష దశమి తిథి ప్రారంభం అవుతుంది. అంతే కాకుండా ఈ సమయంలోనే  శ్రవణ నక్షత్రం , ప్రదోష కాలం, విజయ ముహూర్తం కూడా కలిసి రావడంతో అక్టోబర్ 20 మంగళ వారం రోజున దసరా పండుగను జరుపుకోనున్నారు.

4 / 5
పండితుల ప్రకారం పండుగ జరుపుకోవడానికి కూడా ఇదే మంచి సమయం. ఎందుకు అంటే? ఈ రోజు దశమి తిథితో పాటు, శ్రవణ నక్షత్రం కలిసి వస్తుంది. ఉదయం నుంచి సాయంత్ర వరకు ప్రదోష కాలం, విజయ ముహూర్తం కూడా ఉండటం వలన దసరా జరుపుకోవడానికి మంచి సమయం ఇదే. మధ్యాహ్నం 1. 59కి దసరా జరుపుకుంటే,  సాయంత్రం సమయంలో రావణ దహనం కూడా జరుపుకోవచ్చు అని చెబుతున్నారు పండితులు.  2026లో 20 తేదీ మంగళ వారం రోజునే దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.

5 / 5
Follow Us