ఉదయం లేదా సాయంత్రం.. ఉసిరి దీపం ఎప్పుడు వెలిగించాలో తెలుసా?

samatha

22 November 2026

Pic credit - Pinterest

కార్తీక పౌర్ణమి వచ్చేసింది. అత్యంత పవిత్రమైన మాసాల్లో ఇదొక్కటి. ఇక పౌర్ణమి రోజు ప్రతి రోజూ శివాలయానికి వెల్లి శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

కార్తీక పౌర్ణమి

అంతే కాకుండా ఈ రోజు గుడికి వెళ్లి ఉసిరి దీపం వెలగిస్తారు. అయితే కొంత మంది ఉదయం దీపం వెలిగిస్తే మరికొంత మంది సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తారు.

ఆలయాలకు వెళ్లడం

మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు సాయంత్రం లేదా ఉదయం? ఎప్పుడు దీపం వెలిగించడం మంచిదో, కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం.

సాయంత్రం , ఉదయం

ఉసిరి దీపం ఉదయం కంటే సాయంత్రం సమయంలో వెలిగించడం అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు పండితులు. అందుకే సాయంత్రం వెలిగించాలంట.

సాయంత్రం బెటర్

ఉసిరి దీపం ఎప్పుడూ సాయంత్రం సంధ్యా సమయంలో  ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల లోపు సూర్యాస్తమయం సమయంలో వెలిగించాలి

సంధ్యా సమయం

చీకటి పూర్తిగా పడక ముందే ఇంటి గుమ్మం ముందు లేదా తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించడం చాలా శుభప్రదము. దీని వలన అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతాయంట.

తులసి కోట

ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ కొలువై ఉంటారని మన పురాణాలు గొప్పగా చెబుతున్నాయి. అందుకే సాయంత్రం సమయంలో ఈ దీపం వెలిగించడం మంచిదంట

మహా విష్ణువు, లక్ష్మీదేవి

కార్తీక మాసంలో సాయంత్రం సమయంలో ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ధనం, ఆరోగ్యం, సంతోషం, శాంతి, ఐశ్వర్యం అన్నీ కలుగుతాయని చెబుతున్నారు పండితులు.

ధనం, ఆరోగ్యం