AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Laya: బతుకమ్మ వేడుకల్లో హీరోయిన్ లయ.. ఎంత అందంగా ఉందో చూశారా? వీడియో ఇదిగో

ప్రస్తుతం తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ ఉత్సవాల్లో భాగమవుతున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ బతుకమ్మ పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Actress Laya: బతుకమ్మ వేడుకల్లో హీరోయిన్ లయ.. ఎంత అందంగా ఉందో చూశారా? వీడియో ఇదిగో
Actress Laya
Basha Shek
|

Updated on: Oct 14, 2026 | 1:37 PM

Share

ప్రస్తుతం తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. అలాగే సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా బతుకమ్మ ఉత్సవాల్లో భాగమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బతుకమ్మ పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేలా సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైంది లయ. అనంతరం బతుకమ్మ పూలను ఒక చోట పేర్చి పూజలు చేసింది. అనంతరం తన వేడుకలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘బతుకమ్మ పండుగ అంటే పువ్వులు, స్త్రీతత్వం, తెలంగాణ అందమైన వారసత్వానికి ఒక వేడుక’ అంటూ తన వీడియోకు ఒక క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం లయ బతుకమ్మ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది లయ. తనదైన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సావిత్రి, సౌందర్య తర్వాత తెలుగులో హోమ్లీ హీరోయిన్ గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. అయితే సినిమా కెరీర్ స్పీడ్ గా ఉంటున్న సమయంలోనే పెళ్లి చేసుకుంది లయ. దీంతో క్రమంగా సినిమాలకు దూరమైంది. భర్తతో కలిసి విదేశాల్లో సెటిలైపోయింది. అయితే పిల్లలు పెరిగి పెద్ద వారవ్వడంతో మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది లయ. గతేడాది నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసిందీ అందాల తార. ఇక ఈ ఏడాది శివాజీతో కలిసి సాంప్రదాయనీ సుప్పిని శుద్ధపూసని అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. అలాగే జగపతిబాబుతో కలిసి వదలా, హీరో శ్రీకాంత్ తో కలిసి మిస్టర్ మిడిల్ క్లాస్ అనే సినిమాల్లో లీడ్ హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. కేవలం వెండితెరపైనే కాదు అప్పుడప్పుడు బుల్లితెరపైనా సందడి చేస్తోంది లయ.

ఇవి కూడా చదవండి

హీరోయిన్ లయ బతుకమ్మ సెలబ్రేషన్స్.. వీడియో..

View this post on Instagram

A post shared by Laya Gorty (@layagorty)

విజయవాడలో నటి లయ..

View this post on Instagram

A post shared by Laya Gorty (@layagorty)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బతుకమ్మ వేడుకల్లో హీరోయిన్ లయ.. ఎంత అందంగా ఉందో చూశారా? వీడియో
బతుకమ్మ వేడుకల్లో హీరోయిన్ లయ.. ఎంత అందంగా ఉందో చూశారా? వీడియో
వారానికి ఒకసారి తిన్నా చాలు.. శరీరం బలంగా, దృఢంగా మారిపోయిద్ది..
వారానికి ఒకసారి తిన్నా చాలు.. శరీరం బలంగా, దృఢంగా మారిపోయిద్ది..
శనిదేవుడి అనుగ్రహం.. ఈ 3 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి పక్కా!
శనిదేవుడి అనుగ్రహం.. ఈ 3 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి పక్కా!
హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర యాత్ర.. 6 రోజుల్లో ప్రముఖ ఆలయాలు..
హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర యాత్ర.. 6 రోజుల్లో ప్రముఖ ఆలయాలు..
లక్నో కేఫ్ ఓనర్ మృతి కేసులో ట్విస్ట్.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో
లక్నో కేఫ్ ఓనర్ మృతి కేసులో ట్విస్ట్.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో
సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య..
సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య..
ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగుతాడు.. ఈ సామెత అర్థం ఏమిటో తెలుసా?
ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగుతాడు.. ఈ సామెత అర్థం ఏమిటో తెలుసా?
క్రికెటర్ కాకపోతే బుమ్రా ఏం చేసేవాడో తెలుసా ?
క్రికెటర్ కాకపోతే బుమ్రా ఏం చేసేవాడో తెలుసా ?
ఏపీలో మున్సిపల్ పోరు.. సీట్ల పంపకంలో జనసేన వాటాపై ఆసక్తికర చర్చ!
ఏపీలో మున్సిపల్ పోరు.. సీట్ల పంపకంలో జనసేన వాటాపై ఆసక్తికర చర్చ!
జైలర్ 2లో రజినీకాంత్‏తో సీన్‌.. దెబ్బకు వణికిపోయిన హీరోయిన్..
జైలర్ 2లో రజినీకాంత్‏తో సీన్‌.. దెబ్బకు వణికిపోయిన హీరోయిన్..