Jayammu Nischayammu Raa Season2: సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య.. ఆటపట్టించిన జగపతి బాబు..
టాలీవుడ్ సహజ నటి సాయిపల్లవి ఎలాంటి గ్లామర్ హంగులకు దూరంగా ఉంటూ, తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. అరుదైన నృత్య ప్రతిభ, ప్రతి పాత్రకు తగిన అంకితభావంతో ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పౌరాణిక చిత్రం 'రామయణం' నవంబర్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
