AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ.. ఏం మారలేదు గురూ..! మేం వయసుకు వచ్చాం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. ముఖ్యంగా లవ్ స్టోరీ సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో రకాల లవ్ స్టోరీ సినిమాలు వచ్చాయి. వాటిలో మేం వయసుకువచ్చాం సినిమా ఒకటి. 2012, జూన్ 23న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Rajeev Rayala
|

Updated on: May 08, 2026 | 9:51 PM

Share
కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. ముఖ్యంగా లవ్ స్టోరీ సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో రకాల లవ్ స్టోరీ సినిమాలు వచ్చాయి. వాటిలో మేం వయసుకువచ్చాం సినిమా ఒకటి.  2012, జూన్ 23న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు గోపాల్ రావు, కేదరి లక్ష్మణ్ కలిసి నిర్మించగా త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించాడు.

1 / 5
ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించాడు. ఈ సినిమాలో తనీష్, నితి టేలర్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో తనీష్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నితి టేలర్ తన క్యూట్ పర్ఫామెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

2 / 5
నితి టేలర్ తొలి సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచేసింది. ఈ చిన్నది తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆతర్వాత బాలీవుడ్‌లో నటించింది ఈ చిన్నది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి నెటిజన్స్ సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. మేం వయసుకు వచ్చాం సినిమాలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ చిన్నది. ఇప్పుడు హాట్‌లుక్‌లోకి మారిపోయింది.

3 / 5
సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ చిన్నది తన క్రేజీ ఫొటోలతో అభిమానులను కవ్విస్తుంది. ఇప్పటికీ అదే అందంతో, అదే వయ్యారంతో కవ్విస్తుంది నితి టేలర్. ఈ ముద్దుగుమ్మ ఎందుకు సినిమాలకు గుడ్ బై చెప్పిందో తెలియదు కానీ. ఇండస్ట్రీలో ఉండుంటే ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా రాణించేది. ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోలు చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

4 / 5
రెగ్యులర్‌గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఈ అమ్మడి క్రేజీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది ఈ బ్యూటీ. నితి టేలర్ స్టన్నింగ్ ఫోటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. హాట్‌హాట్ ఫోజులతో హీటు పుట్టిస్తుంది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

5 / 5
Follow Us
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!

రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం

బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్

'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'

బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!

ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?

కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
ధోనీ, కోహ్లీ, సెహ్వాగ్ విలాసవంతమైన ఇళ్లు చూస్తే మైండ్ బ్లాకే

కులపెద్దతో గొడవ పడ్డాడని దారుణంగా కొట్టి చంపిన కులస్తులు!

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర