AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇది కదా సినిమా అంటే.. ఇండియాలోనే నెంబర్ 1.. రొమాంటిక్ ఎంటర్టైనర్

ఓటీటీలో సినిమాలు దూసుకుపోతున్నాయి. ఇటీవల విడుదలై మంచి హిట్స్ అందుకున్న సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. నిన్న ( శుక్రవారం ) ఒక్కరోజే పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై ప్రేక్షకులను మెప్పించాయి. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఓ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు టాప్ లో ఉంది.

OTT Movie: ఇది కదా సినిమా అంటే.. ఇండియాలోనే నెంబర్ 1.. రొమాంటిక్ ఎంటర్టైనర్
Ott Movie
Rajeev Rayala
|

Updated on: May 09, 2026 | 8:35 PM

Share

థియేటర్స్ లో చిన్న సినిమాలు తెగ సందడి చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. అలాగే ఇటీవల విడుదలైన కొత్త సినిమాలు ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతున్నాయి. రీసెంట్ గా విడుదలైన ఓ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది. ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో మంచి విజయాన్నిఅందుకుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది ఈ మూవీ. ప్రస్తుతం ట్రెండింగ్ లో దూసుకుపోతుంది ఈ మూవీ. ఓటీటీలో ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. ఇంతకూ ఈ సినిమా ఎదో తెలుసా.?

ఇది కూడా చదవండి : ఆ హీరో నాకు చీర ఎలా కట్టుకోవాలో నేర్పించారు.. ఆసక్తికర విషయం చెప్పిన కృష్ణ కుమారి

ఆ సినిమా మరేదో కాదు అడవి శేష్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ డెకాయిట్.  ఈ  సినిమాలో అడివి శేష్‌కు జోడీగా మృణాల్ ఠాకూర్‌ నటించింది. రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. థియేటర్స్ లో ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. థియేటర్స్ లో దుమ్మురేపిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తుంది. ఈ మూవీ మే 8న ఓటీటీలో రిలీజైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది డెకాయిట్ మూవీ.

ఇది కూడా చదవండి : అక్కినేని కథను మార్చి శోభన్ బాబు సినిమా.. కట్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఊహించని రిజల్ట్

ఓటీటీలో ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్.. డెకాయిట్ సినిమాను రిపీటెడ్ గా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది ఈ సినిమా. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం ఇండియాలో ట్రెండింగ్ నంబర్ వన్ గా ‘డెకాయిట్’ దూసుకెళ్తోంది. విడుదలైన ఒకే ఒక్క రోజు ఓటీటీని షేక్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇక ఈ సూపర్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : మనోడు మామూలోడు కాదు.. ఈయన ఆ స్టార్ డైరెక్టర్ అల్లుడా.!! బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!