ఎలా ఉన్న అమ్మాయిని.. ఎలా మార్చేశారు.! ఈ ఫొటోలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా.?

తేజ సజ్జ, బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ ఇలా చాలా మంది ఇప్పుడు హీరో , హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు. ఇక పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? ఆమె కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు అందాల బొమ్మలా మారిపోయింది. ఇటీవలే ఓ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలోనూ నటించింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎలా ఉన్న అమ్మాయిని.. ఎలా మార్చేశారు.! ఈ ఫొటోలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా.?
Actress
Follow us

|

Updated on: Jun 28, 2024 | 3:36 PM

చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోలు, హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ లుగా స్టార్ హీరోల సినిమాల్లో కనిపించిన చిన్నారులు.. ఇప్పుడు షాకింగ్ లుక్ లోకి మారిపోతున్నారు. ఏకంగా హీరోలు, హీరోయిన్స్ గా సినిమాలు చేసి అలరిస్తున్నారు. తేజ సజ్జ, బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ ఇలా చాలా మంది ఇప్పుడు హీరో , హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు. ఇక పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? ఆమె కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు అందాల బొమ్మలా మారిపోయింది. ఇటీవలే ఓ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలోనూ నటించింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : రామ్ చరణ్‌ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? టాలీవుడ్‌లో చాలా ఫెమస్ ఆమె

చాలా మంది నటీనటులు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. పాత్రల కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటున్నారు హీరోయిన్స్.. డీ గ్లామర్ లుక్ లో కనిపించి మెప్పిస్తున్నారు. ఇప్పుడు ఓ బ్యూటీ కూడా అదే తరహా సినిమాతో పేక్షకుల ముందుకు రానుంది. ఆమె సారా అర్జున్. ఇలా పేరు చెప్తే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు..విక్రమ్ హీరోగా నటించిన నాన్న సినిమాలో చేసింది ఈ చిన్నది.

ఇది కూడా చదవండి:M S Narayana: చనిపోతూ ఎమ్మెస్ నారాయణ కోరిన చివరి కోరిక అదే.. గుండె బద్దలయ్యేలా ఏడ్చిన బ్రహ్మానందం..

విక్రమ్ నటించిన నాన్న సినిమాలో ఈ చిన్నారి తన క్యూట్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఎమోషనల్ సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించింది. ఆతర్వాత పలు హిందీ సినిమాల్లో చేసింది సారా అర్జున్. ఇటీవలే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలోనూ నటించింది సారా.. ఈ సినిమాలో ఆమె టీనేజ్ లో కనిపించింది. యంగ్ ఐశ్వర్యారాయ్ గా అద్భుతంగా కనిపించింది సారా. ఇక ఇప్పుడు ఈ అమ్మడు కొటేషన్ గ్యాంగ్ అనే తమిళ్ మూవీలో నటిస్తుంది. ఈ సినిమాలో డ్రగ్స్ కు బానిసైన యువతిగా కనిపించనుంది సారా అర్జున్. ఆ సినిమాలోని పోస్టరే పై ఫొటోలో ఉంది. ఈ సినిమాలో ప్రియమణి, సన్నీలియోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రియమణి, సన్నీలియోన్ లుక్స్ చూసిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.వచ్చే నెలలో ఈ చిత్రం కన్నడ, హిందీ, మలయాళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

కొటేషన్ గ్యాంగ్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..