S. S. Rajamouli: ఏంటీ..! రాజమౌళి ఆ సినిమాను రీమేక్ చేశాడా..? చాలా మందికి ఇది తెలిసుండదు

రాఘవేంద్ర రావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి ఆతర్వాత దర్శకుడిగా మారారు. సినిమాల కంటే ముందు ఆయన ఓ సీరియల్ లోని సన్నివేశానికి దర్శకత్వం వహించారు. ఆతర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమా ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు రాజమౌళి. ఆతర్వాత మరోసారి ఎన్టీఆర్ తో సింహాద్రి అనే సినిమాను తెరకెక్కించారు.

S. S. Rajamouli: ఏంటీ..! రాజమౌళి ఆ సినిమాను రీమేక్ చేశాడా..? చాలా మందికి ఇది తెలిసుండదు
Rajamouli
Follow us

|

Updated on: Jun 28, 2024 | 3:05 PM

దర్శక ధీరుడు రాజమౌళి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నాడు రాజమౌళి. రాఘవేంద్ర రావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి ఆతర్వాత దర్శకుడిగా మారారు. సినిమాల కంటే ముందు ఆయన ఓ సీరియల్ లోని సన్నివేశానికి దర్శకత్వం వహించారు. ఆతర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమా ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు రాజమౌళి. ఆతర్వాత మరోసారి ఎన్టీఆర్ తో సింహాద్రి అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలా బ్యాక్ టు బ్యాక్ రాజమౌళి ఎన్టీఆర్ సినిమాలతో హిట్ అందుకున్నాడు.

ఇది కూడా చదవండి : రామ్ చరణ్‌ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? టాలీవుడ్‌లో చాలా ఫెమస్ ఆమె

ఆతర్వాత సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి:ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూషన్,ఆర్ఆర్ఆర్ సినిమాలు చేశారు. ఈ సినిమాలను బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. బాహుబలి సినిమా మొదటి పాన్ ఇండియా సినిమాగా రికార్డ్ క్రియెట్ చేసింది. ఈ సినిమా ఏకంగా వెయ్యికోట్లకు పైగా వసూల్ చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా కూడా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా కూడా భారీగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేయడంతో పాటు ఆస్కార్ వేదిక పై కూడా మెరిసింది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చింది.

ఇది కూడా చదవండి:M S Narayana: చనిపోతూ ఎమ్మెస్ నారాయణ కోరిన చివరి కోరిక అదే.. గుండె బద్దలయ్యేలా ఏడ్చిన బ్రహ్మానందం.

ఇదిలా ఉంటే రాజమౌళి ఇంతవరకు చేసిన సినిమాల్లో ఓ రీమేక్ సినిమా ఉందని మీకు తెలుసా..? అవును రాజమౌళి సినిమాను రీమేక్ చేశారు. ఆ సినిమా కూడా భారీ హిట్ గా నిలిచింది. ఇంతకూ ఆ సినిమా ఏదంటే.. మర్యాద రామన్న. మగధీర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తారని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఊహించని విధంగా ఆయన సునీల్ తో సినిమా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. అయితే ఈ సినిమాను హాలీవుడ్ మూవీ నుంచి రీమేక్ చేశారు జక్కన్న. అది కూడా ఇప్పటి సినిమా కాదు వందేళ్ల కాలం నాటి సినిమా.. ఆ సినిమా పేరు అవర్ హాస్పిటాలిటి. ఈ సినిమానే రాజమౌళి మర్యాద రామన్నగా రీమేక్ చేశారు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు జక్కన్న.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..