Tollywood: తెలుగులో ఒక్క సినిమానే చేసింది.. ఫాలోయింగ్ చూస్తే మతిపోతుంది.. ఎవరో తెలుసా..
సినిమా తర్వాత తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు అంతగా రాలేదు. దీంతో తిరిగి తమిళంలో సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన స్కూల్ డేస్ ఫోటో నెట్టింట తైగ వైరలవుతుంది.