ఏముంటది మావా.. తెలంగాణ స్టైల్ జుట్టు కోడి కూర.. దావత్‌లకు ఇదే బెస్ట్ మరి!
సండే వచ్చిందంటే చాలు చాలా మంది చికెన్ తినడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తారు. అయితే రెగ్యులర్‌గా తినే చికెన్, నాటు కోడి కాకుండా, నాటు కోడి కూర రుచిని ఇచ్చే ఈ జుట్టు కోడి కూర తింటే టేస్ట్ అదరిపోతుందంట. ఈ జుట్టు కోడిని లేయర్ కోడి అని కూడా అంటారు. ఇది అచ్చం నాటుకోడిలా రుచిని ఇస్తుంది. అంతే కాకుండా సరైన మసాలాలు వేసి వండితే టేస్ట్ అదిరిపోతుంది. కాగా, దీనిని తెలంగాణ స్టై్ల్‌లో ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
