AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp : వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. ఇన్‌స్టా తరహాలో సరికొత్త ఫీచర్.. ఏంటంటే

తన కస్టమర్స్‌కు మెరుగైన సేవలను అందించేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంటుంది. తాజాగా అలాంటి ఓ కొత్త అప్‌డేట్‌ను వాట్సాప్ తీసుకొచ్చేందుకు ట్రై చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ తరహాలో వాట్సాప్‌లో కూడా స్టేటస్ ఆప్షన్ ప్రవేశపెట్టే పనిలో ఉంది. ఈ కొత్త అప్‌డేట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: Apr 19, 2026 | 9:38 AM

Share
వాట్సాప్ తన వినియోగదారుల కోసం స్టేటస్ లిస్ట్ అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ ఫిచర్‌ను ఉపయోగించి యూజర్లు తమ స్టేటస్ అప్‌డేట్‌లను ఎవరు చూడాలి ఎవరు చూడవద్దు అని ఎంచుకోవచ్చు. అంటే యూజర్లు తమకు నచ్చిన వ్యక్తులతో ప్రత్యేక జాబితాలను సెట్‌ చేసుకోవచ్చు.

1 / 5
ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ ఫీచర్ మాదిరిగానే ఈ వాట్సాప్ ఫీచర్స్ కూడా పనిచేస్తుంది. దీనివల్ల ప్రతిసారీ సెట్టింగ్స్ మార్చాల్సిన అవసరం లేకుండా, నేరుగా సంబంధిత లిస్ట్‌తో స్టేటస్ షేర్ చేయవచ్చు. ఈ ఫీచర్ వల్ల యూజర్ల ప్రైవసీ మరింత పెరుగుతుంది. మనం షేర్ చేసే ఫోటోలు లేదా వీడియోలు కేవలం మనం కోరుకున్న వారికి మాత్రమే కనిపిస్తాయి.

2 / 5
ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, iOS వెర్షన్లలో 'డెవలప్‌మెంట్ స్టేజ్'లో ఉంది. టెస్టింగ్ పూర్తయిన తర్వాత అందరికీ అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ పేర్కొంది.

3 / 5
ప్రస్తుతానికి వాట్సాప్ స్టేటస్ ప్రైవసీ కోసం మనకు మూడు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మై కాంటాక్ట్స్.. ఇది మీ ఫోన్లో సేవ్ అయి ఉన్న అందరికీ స్టేటస్ కనిపిస్తుంది. ఇంకోటి మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్, ఇది మీరు ఎవరినైతే వద్దనుకుంటున్నారో, వారిని మినహాయించి మిగిలిన వారికి కనిపించేందుకు యూజ్ అవుతుంది. ఇక చివరిగా ఓన్లీ షేర్ విత్ మీరు ఎంపిక చేసిన కొద్దిమందికి మాత్రమే స్టేటస్ కనిపిస్తుంది.

4 / 5
అయితే ఇప్పుడు కొత్తగా రాబోయే స్టేటస్ లిస్ట్ ఫీచర్ ద్వారా ఈ ఇది మరింత సులభతరం, వ్యక్తిగతం కానుంది. దీనివల్ల యూజర్లు వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు గ్రూపుల కోసం మల్టిపుల్ లిస్టులను క్రియేట్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.

5 / 5
Follow Us
వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. ఇన్‌స్టా తరహాలో కొత్త ఫీచర్

సండే స్పెషల్ తెలంగాణ స్టైల్ జుట్టుకోడి కూర..దావత్‌లకు బెస్ట్ ఇదే

మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏమని స్పందించిందంటే..

ఆదివారం ఈ సంకేతాలు కనిపిస్తే అదృష్టం పరిగెత్తుక వస్తున్నట్లే!

చిన్న పొరపాటు.. మీ PF క్లెయిమ్స్‌కు ఇబ్బందిగా మారొచ్చు!

డెబిట్‌ కార్డ్‌ నుంచి EMIలు చెల్లిస్తున్నారా? ఇది తెలుసుకోండి!

ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం అదే

హీరోయిన్ రాశీఖన్నా కారవాన్‌లో దొంగతనం..ఏం చోరీ చేశారో తెలుసా?

అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి శుభ ఘడియలు..ఆ 92 నిమిషాలే కీలకం

రేపటితో ముగుస్తున్న Polycet 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు.. లింక్ ఇదే