బంగారు రంగు డ్రెస్‌లో బంగారంలా.. అమ్మో గ్లామర్‌తో చంపేస్తుందిగా..

Samatha

18 April 2026

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగాలి అంటే తప్పకుండా అందం, అభినయం మాత్రమే కాదు అదృష్టం కూడా కలిసి రావాలి అంటారు.

స్టార్ బ్యూటీ

ఇక అందాల ముద్దుగుమ్మ ప్రగ్యాజైస్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఉన్న ఈ చిన్నదానికి లక్కు కలిసిరాలేదని చెప్పాలి.

ప్రగ్యాజైస్వాల్

మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే తన కంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

మిర్చి లాంటి కుర్రాడు

తన అందం, అభినయంతో అందరి మనసులు దోచేసుకుంది. దీని తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. దీంతో చాలా సినిమాల్లో నటించింది.

అందం, అభినయం

ముఖ్యంగా వరుణ్ తేజ్ సరసన కంచె మూవీలో నటించి, తన నటతో  యూత్ ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది.

కంచె మూవీ

ఇక ఈ మూవీ తర్వాత  అఖండ సినిమాలో నటించి మెప్పించింది. అంతే కాకుండా ఈ మూవీ తర్వాత బాలయ్య సరసన డాకు మహారాజ్ మూవీలో కూడా నటించి మెప్పించింది.

అఖండ సినిమా

ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. కానీ తమళం, హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది.

ఫుల్ బిజీ

ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అందాల ముద్దుగుమ్మ తాజాగా గోల్డ్ కలర్ డ్రెస్, బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేసింది.

అదిరిపోయే ఫొటోస్