మతిపొగొడుతున్న బేబమ్మ.. అందాల హద్దులు చెరిపేస్తుందా?
Samatha
18 April 2026
ఉప్పెన సినిమాతో కుర్రకారు గుండెలను కుళ్ల గొట్టిన ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేద
ు.
ఉప్పెన మూవీ
మొదటి సినిమాతో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ బ్యూటి ఒక్క సినిమాతోనే అందరి మనసులు దోచేసుకుంది.
ఒక్క మూవీ సెన్సేషన్
అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే, అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
అందం, అభినయం
ఈ అమ్మడు మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన ఉప్పెన సినిమాలో నటించింది. ఈ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుక
ుంది.
మంచి ఫేమ్
బేబమ్మ పాత్రలో అదరగొట్టి, యూత్ ఫేవరెట్ అయిపోయింది. ఇక స్టార్‌గా నిలుస్తుంది అనుకునే లూపే ఈ బ్యూటీ
కెరీర్ మరో మలుపు తిరిగింది.
బేబమ్మ పాత్ర
చేసిన సినిమాలన్నీ చాలా వరకు ఫ్లాప్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గాయి. ముఖ్యంగా తెలుగులో అంతగా ఛాన్స్‌లు రావడం లేదు.
ఫ్లాప్
ప్రస్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్, మాలీవుడ్ పై కన్ను వేసింది. అక్కడే పలు సినిమాల్లో నటిస్తూ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదిం
చుకుంటుంది.
కోలీవుడ్, మాలీవుడ్
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టి్వ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా, స్టైలిష్ లుక్‌లో ఉన్న డ్రెస్‌లో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింద
ి.
సైటిలిష్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
రుచికరమైన పెరుగు సేమియా.. ఇలా చేస్తే ఆహా అద్భుతం అనాల్సిందే!
బాబా వంగా జోస్యం.. ఈ రాశుల వారికి దిన దిన గండమే!
గుమ్మడి గింజలతో బట్టతల మాయం.. అది ఎలా అంటే?