పెద్దపల్లి జిల్లా మంచరామి గ్రామంలోని రజక కులస్తులు తమ ఇంటి దేవుడు మడేలయ్య స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠలో భాగంగా కొబ్బరికాయలు వలగొట్టే ఆచారాన్ని పాటిస్తారు. నెత్తిమీద, అరచేతులపై కొబ్బరికాయలను పగలగొట్టి, సూర్యుడు చూడని నీటిని సమర్పించడం ద్వారా మంచి జరుగుతుందని నమ్ముతారు.