AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆదివారం ఈ సంకేతాలు కనిపిస్తే అదృష్టం పరిగెత్తుక వస్తున్నట్లే!

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆది వారం రోజు మీకు ఈ సంకేతాలు కనిపిస్తే మీ ఇంటిలోకి అదృష్టం పరిగెత్తుక వస్తున్నట్లే అంటున్నారు పండితులు. కాగా, ఆ సంకేతాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Apr 19, 2026 | 9:07 AM

Share
వాస్తు శాస్త్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది ఎన్నో విషయాల గురించి తెలియజేస్తుంది. అయితే ఆది వారం సూర్య భగవానుడికి సంబంధించినది. ఇక సూర్యుడు విజయానికి సంకేతం అంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, ఆదివారం రోజున ఈ ప్రత్యేక సంకేతాలు కనిపిస్తే మీ జీవితంలోకి అదృష్టం వస్తున్నట్లేనంట.

1 / 5
సువాసన, ఆది వారం రోజు ఇంటిలో ఎలాంటి సువాసన వెదజల్లేవి లేకపోయినప్పటికీ, ఇంట్లో సువాసన లేదా పూల పరిమళం వస్తే అది చాలా మంచిదంట. ఇది మీకు అదృష్టాన్ని తీసుకొస్తుందని చెబుతున్నారు పండితులు. ఇది మీ జీవితంలో కొత్త ఆరంభానికి శ్రీకారం అవుతుందంట.

2 / 5
ఉదయం పక్షుల కిల కిలలు, అలాగే ఉదయం 7 గంటల సమయంలో మీ ఇంటికి పావురం లేదా పిచుకలు వచ్చి మీ ఇంటి ముందు తిరగడం ఆనందంగా ఆడుకోవడం చాలా మంచిదంట. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది మీ అదృష్టాన్ని సూచిస్తుందని చెబుతున్నారు నిపుణులు. దీని వలన మీరు త్వరలోనే ఆర్థిక లాభం పొందుతారని అర్థం వస్తుందంట.

3 / 5
వాస్తు నియమాలు పాటించే చాలా మంది తమ ఇంటిలో నీటి ఫౌంటెన్ పెట్టుకుంటారు. అయితే మీ ఇంటిలో గనుక నీటి ఫౌంటెన్ ఉంటే, అందులో నీరు చాలా నిశ్చలంగా , స్వచ్ఛంగా కనిపిస్తే కూడా అది మీకు అదృష్టాన్ని తీసుకొస్తుందంట. అంతే కాకుండా ఇంటిలో నీటి పాత్రలో నీరు స్వచ్ఛంగా కనిపించినా, ఇది మీకు లక్కు తీసుకొస్తుందని చెబుతున్నారు నిపుణులు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
కాళ్ళ వాపులతో నిద్ర పట్టడం లేదా తింటే రాత్రికే రాత్రే ఊహించని..

ఒకవేళ వర్షం పడితే గోల్డ్ మెడల్ ఎవరికి ఇస్తారో తెలుసా?

గులాబీలు గుత్తులుగా పూయాలా? ఈ 6 నియమాలు పాటిస్తే పూల వర్షమే

ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్‌ వేసుకున్నారు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణశాఖ అప్డేట్.. ఈ జిల్లాలకు..

మీ కళ్లను కాపాడుకోవాలంటే వీటిని తినండి..

స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు చెక్.. వారందరికీ రేపు స్కిల్ టెస్ట్!

90 కాలంనాటి వినాయక చవితి మధుర జ్ఞాపకాలు.. హార్ట్ టచింగ్ స్టోరీ

50 ఏళ్లు నిండినవారికి పింఛన్లు.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

వైభవ్ సూరవంశీ టెస్ట్ క్రికెట్‌లో రాణించలేడా?