AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Addanki: ప్రిన్సిపాల్ సార్ జోరు చూసి బిత్తరపోయిన స్టూడెంట్స్..

గురువు–విద్యార్థుల మధ్య సరదా క్షణాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ప్రకాశం జిల్లా అద్దంకిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ రావు స్టేజ్‌పై డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మాస్ బీట్స్‌కు ఆయన వేసిన స్టెప్పులకు విద్యార్థులు కేరింతలు కొట్టారు.

Addanki: ప్రిన్సిపాల్ సార్ జోరు చూసి బిత్తరపోయిన స్టూడెంట్స్..
Principal Dance
Fairoz Baig
| Edited By: |

Updated on: Apr 19, 2026 | 10:25 AM

Share

పాఠాలు చెప్పే గురువులు అప్పుడప్పుడు విద్యార్థులతో కలిసి ఆటపాటల్లో పాలుపంచుకుంటే ఆ సందడే వేరు. తాజాగా ప్రకాశం అద్దంకిలో అలాంటి దృశ్యమే కనిపించింది. కాలేజీ వార్షికోత్సవ వేడుకల్లో ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ రావు తన డ్యాన్స్‌తో దుమ్ములేపారు. విద్యార్థుల కోసం ఆయన స్టేజ్ ఎక్కి వేసిన స్టెప్పులు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ప్రకాశం జిల్లా అద్దంకి కట్టా రామకోటేశ్వరరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ రావు . సాధారణంగా పరిపాలన, క్రమశిక్షణతో బిజీగా ఉండే ప్రిన్సిపాల్ .. విద్యార్థులలో ఎంటర్టైన్మెంట్ నింపేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగారు. మాస్ బీట్స్‌కు ఆయన వేస్తున్న స్టెప్పులు చూస్తుంటే విద్యార్థుల కేరింతలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది.

కేవలం చదువే కాదు, విద్యార్థుల సృజనాత్మకతను, ఉత్సాహాన్ని ప్రోత్సహించడంలో తానే ముందుంటానని మోహన్ రావు నిరూపించారు. ప్రిన్సిపాల్ తమతో కలిసి ఇలా డ్యాన్స్ చేయడం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని విద్యార్థులు ఖుషీ అవుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రమశిక్షణకు మారుపేరైన ఒక ప్రిన్సిపాల్, వార్షోకోత్సవ వేడుకల్లో డాన్స్‌ ఇరగదీయడం విద్యార్దుల్లో కొత్త జోష్‌ నింపింది.

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!