Heroine : అద్దంలో తన అందాన్ని బందిస్తున్న ఈ పింగాణీ బొమ్మ ఎవరో తెలుసా..?
ఈ క్రమంలోనే హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు, లేటెస్ట్ ఫోటోస్, వెకేషన్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నెట్టింట నిత్యం హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. హీరోయిన్స్ సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలు పై కూడా అభిమానులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు, లేటెస్ట్ ఫోటోస్, వెకేషన్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ బ్యూటీకి సంబంధించిన ఫోటో వైరల్ గా మారాయి. అందాల ఆరబోస్తూ.. సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది ఈ చిన్నది. ఇంతకు పైన కనిపిస్తోన్న బ్యూటీ ఎవరో కనిపెట్టారా..? మొహం దాచేసి వయ్యారాలతో వలవేస్తోన్న ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టండి చూద్దాం..
పై ఫోటోలో కనిపిస్తోన్న చిన్నది ఎవరో కాదు అందాల భామ హెబ్బా పటేల్. అలా ఎలా అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆ తర్వాత కుమార్ 21 ఎఫ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దాంతో స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చేసే హడావిడి అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫొటోలతో హీటు పుట్టిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ భామ. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రాళ్లను చూపుతిప్పుకోనివ్వడం లేదు..
View this post on Instagram