AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాటుకోడి మాంసం త్వరగా, మెత్తగా ఉడకాలంటే మధ్యలో ఇది చేస్తే చాలు.. ఐదు నిముషాల్లోనే రెడీ

Naatu Kodi cooking tips in telugu: నార్మల్ చికెన్ లాగా నాటు కోడి మాంసం త్వరగా ఉదకదు. త్వరగా, మెత్తగా ఉడకాలంటే కూర మధ్యలో ఇది చేస్తే చాలు.. ఐదు నిముషాల్లోనే రెడీ అవుతుంది. మరి, లేట్ చేయకుండా అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Apr 02, 2026 | 11:29 AM

Share
ముందుగా నాటుకోడి మాంసం తీసుకుని మ్యారినేట్ చేయాలి. దీనికి మాంసం, కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్  అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అర్దగంట పాటు ఉంచితే  మాంసం త్వరగా మెత్తబడుతుంది.

1 / 5
కూర వండేటప్పుడు మధ్యలో రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం లేదా పెరుగును వేయాలి. వండుతున్న సమయంలో కొద్ది కొద్దిగా చల్లితే  నిమ్మరసం మాంసానికి పడుతుంది. అంతేకాదు, త్వరగా ఉడుకుతుంది.

2 / 5
నాటుకోడి మాంసాన్ని ప్రెషర్ కుక్కర్‌లో బాగా ఉడికించండి. పాన్‌లో కాకుండా ప్రెషర్ కుక్కర్‌ అయితే చాలా బెటర్. దీనిలో మాంసం పెట్టి  మూడు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే మాంసం మెత్తగా అవుతుంది.

3 / 5
నాటు కోడి మాంసాన్ని తీసుకుని చిన్న  చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పెద్ద ముక్కలు అయితే త్వరగా ఉడకవు. కాబట్టి, చిన్న చిన్న ముక్కలు అయితే వెంటనే ఉడుకుతాయి అన్నంలో కూడా మంచి రుచిని ఇస్తుంది.

4 / 5
నాటుకోడి ఉడుకుతునప్పుడు మధ్యలో ఒక గ్లాస్ వేడి నీరు పోస్తే చాలు. దీని వలన ముక్క మెత్తగా అవుతుంది.  చల్లని నీరు అస్సలు పోయకండి. దీని వలన ఈ కూర అస్సలు ఉదకదు. 10 నిముషాల్లో  అయ్యేది ఇంకా ఎక్కువగా సమయం పడుతుంది.

5 / 5
Follow Us