ఊసరవెల్లే కాదు, రంగులు మార్చే పాము గురించి తెలుసా

Samatha

16 June 2026

ఈ ప్రకృతిలో అనేక వింతలు దాగి ఉన్నాయి. అవి అన్నీ కూడా ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి.

ప్రకృతి

అయితే ప్రతి ఒక్కరికీ రంగులు మార్చే జీవి అంటే మందుగా గుర్తుకు వచ్చేది ఊసరవెల్లి. కానీ ఇదే కాదండోయ్, ఈ ప్రకృతిలో రంగులు మార్చే నది, పాములు కూడా ఉన్నాయంట.

ఊసరవెల్లి

ఊసరవెల్లిలా ఒక నది రంగులు మార్చగా, ఒక రకమైన పాము కూడా రంగులు మార్చుతుందంట. కాగా, ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.

రంగులు మార్చే పాము

చాలా మందిలో పాము రంగులు మార్చుకుంటుందా? అనే అపోహలు ఉంటాయి. కానీ కొన్ని రకాల పాములు వాతావరణం, ఉష్ణోగ్రత, ఆరోగ్య పరిస్థితిని బట్టి రంగు మార్చుకుంటాయంట.

వాతావరణం

వాతావరణానికి అనుకూలంగా మారడానికి, అదే విధంగా తమను తాము రక్షించుకోవడానికి, ఆహారం వేటాడే సమయంలో ఇవి రంగును మార్చుకుంటాయంట.

వేటాడే సమయం

రంగును మార్చుకునే పాముల్లో ముఖ్యంగా గార్డర్ స్నేక్, బ్రాంజ్ , వైన్ స్నేక్ వంటివి తమ రంగును మార్చుకుంటాయట.  ఇవి అత్యంత విషపూరితమైనవి

రంగును మార్చే పాములు

ఇక ఇవే కాకుండా, ప్రపంచంలోని అత్యంత విషపూరిత పాములలో ఒకటైన ఇన్‌ ల్యాండ్ తైవాన్ కూడా తన రంగును మార్చుకుంటుంది.

తైవాన్

అయితే ఇవి చాలా వరకు ఊసరవెల్లిలా వెంట వెంటనే కాకుండా, కాస్త సమయం తీసుకొని పరిస్థితులకు అనుగుణంగా రంగును మార్చుకుంటాయంట.

పరిస్థితులకు అనుగుణంగా