అరటి పండు ఎవరు తినకూడదో తెలుసా?
Samatha
16 June 2026
అరటి పండు ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది ఒక్కటి తింటే చాలు కొండంత బలం ఇస్తుంది.
అరటి పండు
అందుకే చాలా మంది వైద్య నిపుణులు కూడా ప్రతి రోజూ తప్పకుండా ఒక అరటి పండు తినాలని చెబుతుంటారు.
ఆరోగ్యం
ఇక ఇందులో కాల్షియం, పొటాషియం వంటివి ఎక్కువగా ఉంటాయి. అందువలన ఎముకల బలానికి, జీర్ణక్రియకు ఇద
ి మంచిది.
కాల్షియం, పొటాషియం
అయితే అరటి పండు మంచిదే అయినప్పటికీ , దీనిని కొన్ని రకాల సమస్యలతో బాధపడే వారు అస్సలే తినకూడదంట.
తినకూడని వారు
కిడ్నీ సమస్యలు, మూత్రపిండాల వ్యాధితో బాధపడే వారు అరటి పండు తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు
ఆరోగ్య నిపుణులు.
కిడ్నీ సమస్యలు
చాలా మంది దగ్గు, జలుబు , కఫం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో పదే పదే వీటిన బారిన పడతారు.
దగ్గు, జలుబు, కఫం
అయితే పదే పదే జలుబు దగ్గు సమస్యలు రావడం, శ్వాస సంబంధిత సమస్యలు, ఆస్తమా ఉన్నవారు వీలైనంత వరకు అరటి పండు మితం
గా తీసుకోవాలంట.
ఆస్తమా
అంతే కాకుండా మధుమేహం ఉన్నవారు కూడా అరటి పండు తినే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.
మధుమేహం
మరిన్ని వెబ్ స్టోరీస్
విదుర నీతి : ఈ లోకంలో ఎవరికి రాత్రి నిద్రపట్టదో తెలుసా?
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?