AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హనుమాన్ అనుగ్రహం.. ఈ రోజు నుంచి వీరి దశ తిరగబోతోంది.. దూసుకెళ్లిపోవడమే..

Luckiest Zodiac Signs for Hanuman Jayanti 2026: హనుమాన్ జయంతి రోజున భక్తులందరూ ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి భక్తితో ఆయనకి పూజలు చేస్తారు. అయితే, ఈ రోజున ఆంజనేయుడు స్వామి అనుగ్రహం వలన మూడు రాశుల వారి దశ తిరగబోతోంది. ఆ అదృష్ట రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Apr 02, 2026 | 10:24 AM

Share

హనుమాన్ జయంతి రోజున భక్తులందరూ ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి భక్తితో ఆయనకి పూజలు చేస్తారు. అయితే, ఈ రోజున ఆంజనేయుడు స్వామి అనుగ్రహం వలన మూడు రాశుల వారి దశ తిరగబోతోంది. ఆ అదృష్ట రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
హనుమాన్ అనుగ్రహం వలన ఈ రాశి వారు అనుకున్న పనులు చేస్తారు. ఇంకా చెప్పాలంటే వీరు కూడా ఊహించని విధంగా మేష రాశి వారి జీవితం మారబోతోంది. ఆదాయం కూడా పెరుగుతుంది. పాత భూములకు రేట్లు కూడా పెరుగుతాయి. మీరు పని చేస్తున్న సమయంలో మీకు మంచి పేరు వస్తుంది.

2 / 5
సింహం: ఈ రాశికి హనుమాన్ అనుగ్రహం వలన సింహ రాశి వారికి మంచిగా ఉండబోతోంది. చేయలేని పనులు కూడా పూర్తి చేస్తారు. ఇంకా చెప్పాలంటే, ఈ రాశి వారికీ అద్భుతంగా ఉండబోతోంది. మీ పిల్లల విషయంలో గుడ్ న్యూస్ లు వింటారు. సంపద కూడా రెండు రేట్లు పెరుగుతుంది. మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉండబోతోంది.

3 / 5
హనుమాన్ అనుగ్రహం వలన కుంభం రాశి వారి బాధలు మొత్తం పోనున్నాయి. ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో  కొత్త మార్పులు వస్తాయి. పదోన్నతులతో పాటు జీతం కూడా పెరుగుతుంది. కుటుంబ జీవితం కూడా మంచిగా ఉంటుంది.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
వీటికి ఇకపై పాన్ కార్డు తప్పనిసరి.. కేంద్రం కొత్త రూల్స్

పిల్లల చదువు కోసం.. ఇదే బెస్ట్‌ ప్లాన్‌!

Vastu Tips: గడియారం ఈ దిశలో ఉందా? ఆర్థిక సమస్యలు తప్పవు! సరైన దిశ

బ్యాట్ పట్టుకుని కోహ్లీ దగ్గరకు.. ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని ఏం చేశాడంటే

తాతయ్య పెట్టెలో దొరికిన లైసెన్స్! సైకిల్ తొక్కాలంటే రూల్స్ ఇలా

పుచ్చకాయ తింటే ప్రాణాలు పోతాయా..? ముంబైలో ఫ్యామిలీ మరణాలపై..

రాత్రంతా హాయిగా నిద్రపోయినా ఉదయం లేవగానే నీరసంగా ఉంటోందా? కారణాలి

వేసవి ఎండల వల్ల ముఖం నల్లబడిందా? కేవలం 10 నిమిషాల్లో మీ ముఖాన్ని

టెక్‌ ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌..!
టెక్‌ ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌..!
3 వారాల్లోనే మొండి పొట్ట కొవ్వు ఐస్ క్యూబ్ లాగా కరిగిపోవాలా? ఈ ట