AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరటికాయ, కొబ్బరి వేపుడు ఇలా వండితే.. తస్సాదియ్యా.. ఏ నాన్ వెజ్ కూరలు పనికిరావంతే

Raw banana coconut fry recipe in telugu: అరటికాయతో ఏ కూర చేసిన రుచిగా ఉంటాయి. వాటిలో పచ్చి అరటి కొబ్బరి వేపుడు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే, దీనిని సరైన కొలతలతో చేస్తే ఇంట్లో అందరికీ నచుతుంది. అయితే, ఇక ఎందుకు లేట్ ఈ అరటికాయ, కొబ్బరి వేపుడును ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Apr 02, 2026 | 11:41 AM

Share

కావాల్సిన పదార్దాలు: పచ్చి అరటికాయ, అర టేబుల్ స్పూన్ పసుపు,  ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు,  రెండు టేబుల్ స్పూన్ కారం పొడి, ఒక టేబుల్ స్పూన్  ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, కొత్తిమీరను తీసుకోవాలి.

1 / 5
ముందుగా పచ్చి అరటిని  తీసుకుని దానిని కడిగి  చిన్న ముక్కలుగా కట్ చేసి అర టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పుతో 10 నిముషాలు  ఉడికిస్తే కూర టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత పాన్‌  నూనె వేసి అది వేడి అయినా తర్వాత అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ముందుగా ఉడికించిన అరటికాయ ముక్కలు వేసి బాగా వేయించాలి.

2 / 5
ఆ తర్వాత కొబ్బరి పొడిని వేసి ఒక చిన్న గరిటేతో మిక్స్ అయ్యేలా  కలుపుకోవాలి. కొబ్బరి పొడి వలన వల్ల అరటికాయ వేపుడు రుచిగా ఉంటుంది. అంతే కాదండోయ్ సువాసన కూడా వస్తుంది.

3 / 5
ఆ తర్వాత రెండు లేదా ఒక టేబుల్ స్పూన్  కారం పొడి, అర టేబుల్ స్పూన్  ధనియాల పొడి,  గరం మసాలా కూడా వేసి మిక్స్ అయ్యేలా 
కలపాలి. అరటికాయ ముక్కలకు మసాలాలు పట్టనిస్తే అద్భుతమైన రుచిని ఇస్తాయి.

ఆ తర్వాత రెండు లేదా ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసి మిక్స్ అయ్యేలా కలపాలి. అరటికాయ ముక్కలకు మసాలాలు పట్టనిస్తే అద్భుతమైన రుచిని ఇస్తాయి.

4 / 5
 చివర్లో కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం చల్లితే టేస్ట్ నెక్స్ట్ లెవెల్.  ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెడితే, వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. అంతేకాదు, ఈ మాంసం కూరలను కూడా తలదన్నేలా ఉంటుంది.

5 / 5
Follow Us
రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!

ఒకప్పుడు నాగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాప్ హీరో

నేటి మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఛాన్స్

అవినీతిలో నెం1 ఆఫీసర్.. నరహరి చిట్టా తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

రైతుల భరోసా విడుదలకు ముహూర్తం ఫిక్స్.. అకౌంట్లోకి అప్పుడే..

IAF అధికారి భార్యపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్‌.. చివరకు మతమార్పిడి

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తల్లికి వందనం డబ్బులు పడేది అప్పుడే

అత్యంత తక్కవ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు..

ఐర్లాండ్ పర్యటనలో ఈ నలుగురు కేవలం నీళ్లందించేందుకే.. ఎందుకంటే?

సరదా కోసం వెళ్లి.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి