AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఆ ఇద్దరు హీరోల పక్కన కూతురిగా చేశా.. హీరోయిన్‌గానూ చేశా..

సినిమాల్లో వయసుతో సంబంధం లేదు. ఎంతో మంది హీరోయిన్స్ తనకంటూ వయసులో పెద్ద హీరోలతో రొమాన్స్ చేశారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల జోడీ విషయంలో తరచుగా ఇలా జరుగుతుంటుంది. కొంతమంది హీరోయిన్స్ ఒకే హీరోకు కూతురిగా, హీరోయిన్స్ నటించి మెప్పించారు .

Tollywood : ఆ ఇద్దరు హీరోల పక్కన కూతురిగా చేశా.. హీరోయిన్‌గానూ చేశా..
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 02, 2026 | 11:25 AM

Share

సినిమా ఇండస్ట్రీలో కొన్ని సార్లు విచిత్రమైన కాంబినేషన్లు సెట్ అవుతుంటాయి. పెద్ద హీరో తనకన్నా చిన్న వయసున్న అమ్మాయితో సినిమా చేస్తాడు. అలాగే కొంతమంది హీరోయిన్స్ ఒకే హీరోకు లవర్ గా, అమ్మగానూ నటిస్తుంటారు. ఒక సినిమాలో హీరోతో కలిసి ఆడిపాడిన హీరోయిన్ మరో సినిమాలో అదే హీరోకు చెల్లెలిగా, అక్కగా లేదా మరో పాత్రలో కనిపించవచ్చు. అలాగే ఒక హీరోకు లవర్‌గా, భార్యగా నటించిన హీరోయిన్.. మరో సినిమాలో మరో హీరోకు అక్కగానో, అమ్మగానో నటిస్తుంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయమేమీ లేదు కానీ సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని కాంబినేషన్లు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ ఓ హీరోకు కూతురిగా చేసింది.. కట్ చేస్తే అదే హీరో సరసన హీరోయిన్ గానూ చేసింది ఆమె ఎవరో కాదు..

ఆమె హీరోయినా.. అస్సలు వద్దు..! డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పిన విజయ్ సేతుపతి

ఆమె మరెవరో కాదు ఒకప్పటి టాలీవుడ్ అందాల భామ రాశి. తన అందంతో అభినయంతో ఎంతో మంది హీరోల సరసన నటించి మెప్పించింది రాశి. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. హీరోయిన్ గా రాణించిన రాశి కెరీర్ పీక్ లో ఉండగానే సహాయక నటిగా మారారు. ఆతర్వాత పలు సినిమాల్లో సహాయక పాత్రలు చేసినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు దాంతో ఆమె కేరీర్ మెల్లగా డౌన్ అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు రాశి.

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

పలు సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటున్నారు రాశి. ఈ క్రమంలోనే ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ.. తాను ఎంతో మంది హీరోలతో కలిసి పని చేశానని తెలిపారు. బాలయ్య బాబుతో చిన్నప్పుడు ‘బాల గోపాలుడు’ చేశాను. పెద్దయ్యాక క్రిష్ణబాబులో హీరోయిన్‌గా చేశాను. అలాగే రాజశేఖర్ తో కలిసి మమతల కోవెలలో కూతురుగా చేశాను. హీరోయిన్‌గా ‘నేటి గాంధీ’ చేశాను అని తెలిపారు రాశి ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

Raasi

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరి మధ్య తేడా ఏంటీ..? కోర్టులో వాదించే..
లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరి మధ్య తేడా ఏంటీ..? కోర్టులో వాదించే..
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త
మా తప్పేంటి? భారత్, చైనా, అమెరికా పరిహారం చెల్లించాలి...!
మా తప్పేంటి? భారత్, చైనా, అమెరికా పరిహారం చెల్లించాలి...!
ప్రపంచంలోనే ఐదో బ్యాటర్‌గా సౌతాఫ్రికా స్టార్
ప్రపంచంలోనే ఐదో బ్యాటర్‌గా సౌతాఫ్రికా స్టార్
నిమ్మచెట్టుకు ఇదొక్కటి వేస్తే కొమ్మ నిండా గుత్తులుగా కాయలే..
నిమ్మచెట్టుకు ఇదొక్కటి వేస్తే కొమ్మ నిండా గుత్తులుగా కాయలే..
నాకంటే ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి కొండా సురేఖ
నాకంటే ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి కొండా సురేఖ
వన్డే రికార్డుల్లో మాస్టర్ బ్లాస్టర్‌ను దాటేసిన రన్ మెషిన్
వన్డే రికార్డుల్లో మాస్టర్ బ్లాస్టర్‌ను దాటేసిన రన్ మెషిన్
మీది రోహిణి నక్షత్రమా? అయితే మీలో కృష్ణుడి లక్షణాలు ఉన్నట్లే
మీది రోహిణి నక్షత్రమా? అయితే మీలో కృష్ణుడి లక్షణాలు ఉన్నట్లే
శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి ఆరగిస్తాడట! అంబళప్పుళ పాలపాయసం వెనుక..
శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి ఆరగిస్తాడట! అంబళప్పుళ పాలపాయసం వెనుక..
తిరుమలలో సర్పాల సంరక్షణపై టీటీడీ సిబ్బందికి ప్రత్యేక శిక్ష
తిరుమలలో సర్పాల సంరక్షణపై టీటీడీ సిబ్బందికి ప్రత్యేక శిక్ష