AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

27ఏళ్లుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది.. సినిమా ఫ్లాప్.. సాంగ్ మాత్రం ఊపేసింది..!

సినిమాలే కాదు సినిమా సాంగ్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. కొన్ని సినిమాలను పాటలే నిలబెడుతుంటాయి.. చాలా సినిమాలు మ్యూజికల్ గా హిట్ అవుతుంటాయి. సినిమాలు ఏ రేంజ్‌లో హిట్ అవుతుంటాయో.. సాంగ్స్ అంతకు మించి హిట్ అవుతుంటాయి .

27ఏళ్లుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది.. సినిమా ఫ్లాప్.. సాంగ్ మాత్రం ఊపేసింది..!
Tollywood News
Rajeev Rayala
|

Updated on: Mar 30, 2026 | 3:04 PM

Share

సినిమాల విజయంలో సంగీతం కూడా కీలక పాత్రలు పోషిస్తుంది. చాలా సినిమాలు మ్యూజిక్ వల్ల హిట్ అయ్యాయి. చాలా సినిమాలను మ్యూజిక్ లేపుతుంది. సినిమాలో కథ మామూలుగానే ఉన్నా మ్యూజిక్ కారణంగా హిట్ అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఇక సినిమాలు ఫ్లాప్ అయినా మ్యూజికల్ గా హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. కొంన్సర్లు సినిమాలతో పోటీగా సాంగ్స్ కూడా హిట్ అవుతుంటాయి. సినిమాలు డిజాస్టర్ అయిన సినిమాలు చాలా సాంగ్స్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకున్న సినిమాకు సంబందించిన సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. కాగా ఓ సాంగ్ మాత్రం ఇప్పటికీ యూట్యూబ్ లో సెన్సేషన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

శ్రీదేవితోనే ప్రాబ్లమ్ .. ఆమె ఉంటే సినిమా చేయనున్న హీరోయిన్.. కానీ చివరకు

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా 1999 లో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోలు నటించారు. ఆ సినిమా ఎదో కాదు ముగ్గురు కృష్ణలు కలిసి నటించిన సుల్తాన్. నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా ఈ సినిమాలో నటించారు. ఈ చిత్రం 1999 మే 27 న విడుదలైంది, విమర్శకుల నుంచి మిశ్రమ రివ్యూస్ వచ్చాయి. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

అల్లు అర్జున్ అంత మంచి డాన్సర్ అవ్వడానికి కారణం నేనే.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఇక ఈ సినిమాలో రచన, రోజా, దీప్తీ భట్నాగర్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాకు కోటి సంగీతం అందించారు. ఈ మూవీలో పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా బాలయ్య, రోజా కలిసి చేసిన “ఓ కలికి రామచిలకా” సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. వేటూరి సుందరరామమూర్తి ఈ పాటను రచించారు.  ఉదిత్ నారాయణ్, చిత్ర ఆలపించారు. ఈ సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సాంగ్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం