AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

25ఏళ్లుగా యూట్యూబ్‌ను శాస్తున్న సాంగ్.. థియేటర్స్‌లో రచ్చలేపిన పాట.. ఇప్పటికీ అదే క్రేజ్

ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాలో ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. మరోవైపు సినిమాలు పాటలు సైతం అదే స్థాయిలో సత్తా చాటుతున్నాయి. కానీ ఒకప్పటి పాత పాటలకు సెపరేట్ వైబ్ ఉందనే చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సాంగ్ దాదాపు 25 సంవత్సరాలుగా ఇండస్ట్రీని ఊపేస్తుంది.

25ఏళ్లుగా యూట్యూబ్‌ను శాస్తున్న సాంగ్.. థియేటర్స్‌లో రచ్చలేపిన పాట.. ఇప్పటికీ అదే క్రేజ్
Songs
Rajeev Rayala
|

Updated on: Mar 27, 2026 | 11:27 AM

Share

సినిమాలే కాదు సినిమా సాంగ్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. కొన్ని సినిమాలను పాటలే నిలబెడుతుంటాయి.. చాలా సినిమాలు మ్యూజికల్ గా హిట్ అవుతుంటాయి. సినిమాలు ఏ రేంజ్‌లో హిట్ అవుతుంటాయో.. సాంగ్స్ అంతకు మించి హిట్ అవుతుంటాయి. చాలా సినిమాల సాంగ్స్ సినిమాలకు మించి విజయాలను అందుకుంటుంటాయి. ఇక ఇప్పటి సాంగ్స్ కంటే ఒకప్పటి సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రుతలూగించేవి. ముఖ్యంగా 90కిడ్స్ సమయంలో వచ్చిన సాంగ్స్  ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్ కూడా అదే కోవకు చెందింది. ఈ సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. ఇంతకూ ఆ సినిమా ఏంటి.? ఆ సాంగ్ ఎదో చూద్దామా..

ఆ షో వల్ల నా కెరీర్ నాశనం అయ్యింది.. నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడుకున్నారు

ఈ సినిమా 2001లో విడుదలైంది. ఆ సినిమా మరేదో కాదు నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. ఈ యాక్షన్ ఎంటరైనర్ లో బాలయ్య అదరగొట్టారు. ఈము సినిమా 105 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని రికార్డు సృష్టించింది. ఈ చిత్రం విజయవంతమవడంతో తెలుగు హీరోలందరూ ఫ్యాక్షన్ బాట పట్టారు. దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు ఫ్యాక్షన్ చిత్రాలు టాలీవుడ్ ను ముంచెత్తాయి. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా సిమ్రాన్, ప్రీతి జింగ్యాని నటించారు.

ఆరు నెలల్లోనే ఆ నిర్ణయం తీసుకున్నాం.. విడాకులపై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్

ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి, ముఖ్యంగా చిలక పచ్చ కొక సాంగ్ మాములు హిట్ అవ్వలేదు. భువన చంద్ర రచించిన ఈ సాంగ్ ను మనో, రాధిక ఆలపించారు. అబ్బో ఈ సాంగ్ అప్పట్లో థియేటర్స్‌లో దుమ్మురేపింది. ఈ సాంగ్ వస్తే ఆడియన్స్ ఈలలు గోలలతో రచ్చ రచ్చ చేసేవారు. ఇక క్యాసెట్స్ లో, ఫంక్షన్స్ లో, ప్రతి ఇంట్లో ఇదే సాంగ్ వినిపించేది. ఊర్లల్లో ట్రాక్టర్లలో కూడా ఇదే సాంగ్ మారుమ్రోగేది. ఇప్పటికీ ఈసాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ అనే చెప్పాలి. మిలియన్స్ కొద్దీ వ్యూస్ ను సొంతం చేసుకుంది ఈ సాంగ్.

ఇవి కూడా చదవండి

ఆ హీరోను చూస్తే ఇప్పటికీ అసహ్యం వేస్తుంది.. అతను చేసిన పనికి అంటూ సీరియస్ అయిన విజయశాంతి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్.. 90's కుర్రాళ్ల ఫేవరేట్ లవ్ సాంగ్..
30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్.. 90's కుర్రాళ్ల ఫేవరేట్ లవ్ సాంగ్..
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం