AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లు అర్జున్ అంత మంచి డాన్సర్ అవ్వడానికి కారణం నేనే.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నారు. ఇటీవలే పుష్ప సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్, పుష్ప 1 అలాగే పుష్ప 2 రెండు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.

అల్లు అర్జున్ అంత మంచి డాన్సర్ అవ్వడానికి కారణం నేనే.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Allu Arjun
Rajeev Rayala
|

Updated on: Mar 28, 2026 | 8:47 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప , పుష్ప 2 సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. పుష్పకు ముందు అల్లు అర్జున్ టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బన్నీ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు అట్లీ. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. దీపికాతో పాటు మరో ముగ్గురు హీరోయిన్స్ కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టేక్నీషన్స్ పని చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తుంది.

ఆ షో వల్ల నా కెరీర్ నాశనం అయ్యింది.. నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడుకున్నారు

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ గురించి ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బన్నీకి డాన్స్ నేర్పించింది నేనే అని ఓ హీరోయిన్ కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు సీనియర్ నటి రాధిక శరత్ కుమార్. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన రాధిక శరత్ కుమార్. ప్రస్తుతం సహాయక పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. అలాగే పలు టీవీ షోలకు రాధిక శరత్ కుమార్ జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే డాన్స్ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.

ఆ హీరోను చూస్తే ఇప్పటికీ అసహ్యం వేస్తుంది.. అతను చేసిన పనికి అంటూ సీరియస్ అయిన విజయశాంతి

కాగా ఓ కంటెస్టెంట్ పుష్ప సినిమాలోని సాంగ్ కు డాన్స్ చేసింది. ఆమె డాన్స్ పర్ఫామెన్స్ తర్వాత రాధిక శరత్ కుమార్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అంత మంచి డాన్సర్ అవ్వడానికి నేనే కారణం అంటూ రాధికా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.  రాధిక ఇలా చెప్పడంతో వెంటనే నిహారిక ఎందుకు రాధిక గారు అంటూ ప్రశ్నించారు.. దాంతో రాధికా మాట్లాడుతూ.. గీత ఆర్ట్స్ లో నేను ఓ సినిమా చేశా.. ఆ సినిమాలో ఓ అబ్బాయిని ఎత్తుకొని రైల్వే ట్రాక్ పై పరిగెడతా.. ఆ అబ్బాయి ఎవరో కాదు అల్లు అర్జున్. బన్నీను ఎత్తుకొని రైల్వే ట్రాక్ మీద పరిగెడుతూ డాన్స్ ఎలా చేయాలో నేర్పించాను అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఆరు నెలల్లోనే ఆ నిర్ణయం తీసుకున్నాం.. విడాకులపై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్.. 90's కుర్రాళ్ల ఫేవరేట్ లవ్ సాంగ్..
30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్.. 90's కుర్రాళ్ల ఫేవరేట్ లవ్ సాంగ్..
హోండా SP 125 vs టీవీఎస్ రైడర్ 125.. రేసులో అసలైన కింగ్ ఎవరు..?
హోండా SP 125 vs టీవీఎస్ రైడర్ 125.. రేసులో అసలైన కింగ్ ఎవరు..?
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం