బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 త్వరలో ప్రారంభం కానుంది. ఈ షోలోకి ప్రముఖ యాంకర్ వర్షిణి సౌందరరాజన్ అడుగుపెట్టడం ఖాయమైంది. యూత్‌లో మంచి గుర్తింపు ఉన్న వర్షిణికి ఇన్‌స్టాగ్రామ్‌లో 20 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె భారీ రెమ్యూనరేషన్‌తో హౌస్‌లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.