జబర్దస్త్ కామెడీ షోకు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది తిరిగి వచ్చారు. ఈ క్రమంలో రష్మీ గౌతమ్ కన్నీళ్లు పెట్టుకోవడం వైరల్ అయింది. ఒకప్పుడు జబర్దస్త్ స్టార్‌గా వెలుగొందిన సుధీర్ బయట సినిమాలతో బిజీ అయిన తర్వాత, మళ్లీ ఇప్పుడు స్పెషల్ ఎపిసోడ్ కోసం రావడంతో సుధీర్-రష్మీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.