మలయాళీ నటి మమితా బైజు భారత సినీ చరిత్రలో అపూర్వ రికార్డును నెలకొల్పారు. కేవలం 29 రోజుల్లో మూడు బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ₹700 కోట్లకు పైగా వసూళ్లు సాధించారు. ప్రేమలు చిత్రంతో యూత్ క్రష్‌గా మారిన మమితా, ఈ హ్యాట్రిక్‌తో తొలి ₹200 కోట్ల హ్యాట్రిక్ సాధించిన భారతీయ నాయికగా నిలిచారు.