AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరి జాతకం మారడం పక్కా.. లక్ష్మీదేవి కనక వర్షం కురిపించబోతోంది

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు చెడుగా ఉంటుంది. అయితే, మంచైనా ప్రతికూల పరిస్థితులైన ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Sep 02, 2026 | 2:45 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు చెడుగా ఉంటుంది. అయితే, మంచైనా ప్రతికూల పరిస్థితులైన ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు చెడుగా ఉంటుంది. అయితే, మంచైనా ప్రతికూల పరిస్థితులైన ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

1 / 5
కొద్దీ రోజుల్లో సూర్యుడు కన్య రాశిలో సంచారం చేయబోతున్నాడు. ఈ శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా, రెండు రాశుల జాతకం మారిపోనుంది.  మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ కూడా వస్తోంది. జాబ్ లేని వాళ్ళకి కొత్త ఉద్యోగావకాశాలు కూడా వస్తాయి. అంతక ముందు పెట్టిన పెట్టుబడులు పెట్టిన చోట అధిక లాభాలు వస్తాయి.

2 / 5
ఈ రాశి వారికి మొత్తం అనుకూలంగా ఉంటుంది.  ఇంకా ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి ఉద్యోగంతో మీ జీవితం మొత్తం మారిపోతోంది. వ్యాపారాలలో ఎప్పుడూ చూడని లాభాలు వస్తాయి. మీరు కొత్తగా పెట్టిన పెట్టుబడుల్లో ఆకస్మిక ధన లాభం పొందుతారు. కొత్త ఉద్యోగంలోకి మారాలనుకునే  మంచి సమయం.

3 / 5

మీరు అసలు ఊహించలేని  ఫలితాలు చూస్తారు. వృత్తి పరమైన విషయాల్లో మెరుగ్గా ఉంటారు. ఈ రాశి వారికి మంచి అన్ని మంచి రోజులే.. పెద్ద వాళ్లతో పరిచయాలు పెరుగుతాయి. మీ ఊరిలో ఉన్న పాత ఆస్తి మీకు సొంతమవుతుండి పిలల్ల విషయంలో త్వరలో శుభవార్త వింటారు. ఆర్థిక సమస్యలు కూడా పోతాయి.

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
NEET UG MBBS కౌన్సెలింగ్‌ అభ్యర్థులకు కీలక సూచనలు..

రోహిత్ శర్మకు రీప్లేస్ మెంట్స్ వచ్చేశార్రోయ్..!

SIR సిత్రాలు.. భారతరత్న సైంటిస్టుకు నోటీసులు! అసలేం జరిగిందంటే?

దులీప్ ట్రోఫీ 2026 విజేత దక్కించుకునే ప్రైజ్ మనీ ఎంతంటే?

ఇకపై ఏసీ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలకు పండుగే..

గుడ్‌న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో 3 ఏళ్లు వయో సడలింపు!

టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం

పొద్దున్నే ఒక గుడ్డు తింటే 100 ఏనుగుల బలం.. పెంకు ఈజీగా రావాలంటే

డెలివరీ బాయ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..

త్రిగుణ్ ఆ బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దగ్గరి బంధువా?