AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అటుకుల పాయసం.. ఇలా చేస్తే తినే కొద్దీ తింటూనే ఉంటారు.. నోట్లోనే కరిగిపోయేంతలా

అటుకుల పాయసం ఎంతో మంచిది. ఇంకా చెప్పాలంటే దీనిలో పోసే పాలు కూడా మేలు చేస్తాయి. బలహీనంగా ఉన్న ఎముకలను బలపడేలా చేస్తాయి. ఇంకా చెప్పాలంటే ఈ పాయసంలో వేసే బెల్లం బాడీ ఐరన్ ను పెంచుతుంది. తిన్న వెంటనే శక్తినిస్తుంది. తియ్య తియ్యగా నోటికి అదిరిపోయే టేస్ట్ ను ఇస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు దీనిని తినొచ్చు.

Prasanna Yadla
|

Updated on: Sep 02, 2026 | 2:35 PM

Share

1 / 5
అటుకుల పాయసానికి కావాల్సిన పదార్థాలు: మూడు కప్పుల అటుకులు , అర లీటర్ పాలు , పావు కేజీ బెల్లం, 15 కిస్మిస్ లు, 15 జీడిపప్పులు, రెండు టీ స్పూన్స్ నెయ్యి ,  ఒక టీ స్పూన్ యాలకుల పొడి, ఇంకా రెండు టీ స్పూన్స్ కొబ్బరి, అర కప్పు సగ్గుబియ్యం కూడా వేస్తే టేస్టీగా ఉంటుంది. ఇవి కలిపి తీసుకుంటే ఎంతో మంచిది.

2 / 5

అటుకుల పాయసం తయారీ విధానం: ముందుగా కప్పు అటుకులు తీసుకుని  నానబెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ వెలిగించి  ఒక గిన్నె పెట్టి దానిలో పాలు పోసి వాటిని బాగా మరిగించాలి. వీటిని బాగా మరిగిస్తేనే మంచి రుచి వస్తుంది. పచ్చి పచ్చిగా ఉన్నా కూడా ఇది అంత బాగోదు.

3 / 5

అటుకుల  పాయసం తయారీ విధానం స్టెప్ 1 : ఇప్పుడు అటుకులు వేసి  రెండు, మూడు సార్లు బాగా కలుపుతూ ఉండాలి.  ఇంకా ఒక విషయం అస్సలు మర్చిపోకండి పాలు అడుగంటనివ్వకుండా చూసుకోవాలి. కావాలంటే దీనిలో  బియ్యం వేసి మెత్తగా అయ్యే వరకు ఉంచాలి. ఇంకా బెల్లం తురుము, పంచదార కూడా వేయాలి.

4 / 5
ఇప్పుడు మీడియం సైజ్ పాన్ పెట్టి దానిలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ లు వేసి రంగు మారే వరకు వేయించాలి. ఆ తరవాత వీటిని తీసుకుని అటుకుల పాయసంలో వేసి మిక్స్ అయ్యేలా కలపాలి. అలాగే, చివర్లో ఒక టేబుల్ స్పూన్  యాలకుల కూడా వేసి  వీటితో పాటు పచ్చి  కొబ్బరి తురుమును కూడా వేసి ఉడికించాలి

5 / 5
Follow Us