కిడ్నీలో రాళ్ళు కరిగించి లివర్‌ను క్లీన్ చేసే ఈ కూరను సీజన్ మొత్తం తినొచ్చు
శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే కాలేయం (లివర్), మూత్రపిండాల (కిడ్నీల) ఆరోగ్యం ఎంతో ముఖ్యం. టాక్సిన్స్ తో నిండిన కాలేయాన్ని శుభ్రం చేయడంలో, కిడ్నీలో రాళ్లను కరిగించడంలో, అలాగే మూత్రపిండాలు ఆరోగ్యంగా పనిచేయడంలో గలిజేరు (బొల్లియావిట్ట) ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రత్యేకమైన ఆకుకూర ప్రస్తుత సీజన్‌లో విస్తారంగా లభిస్తుంది. దీనిని కషాయంగా, కూరలుగా, పప్పులో వేసి అనేక విధాలుగా వినియోగించుకుంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
