2026లోనే అట్టర్ ప్లాప్.. ఓటీటీలోకి వచ్చిన వెంటనే ట్రెండింగ్ నంబర్ వన్.. ఏ మూవీ అంటే..
థియేటర్లలో ఘోరంగా పరాజయం పాలైన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీలోకి రాగానే నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ ప్రస్తుతం అందరూ ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈ సినిమా ఏంటీ.. కథేంటీ అనే విషయాలు తెలుసుకుందామా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
