సీనియర్ బ్యూటీ స్నేహ క్యూట్ ఫొటోస్.. ఎంత బాగుందో కదా

samatha

01 september 2026

Pic credit - Pinterest

సౌత్ స్టార్, అందాల ముద్దుగుమ్మ స్నేహ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

ఈ బ్యూటీ  ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన వరసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అంద చందాలతో ఎంతో మందిని ఆకట్టుకుంది.

ఈ అమ్మడు దాదాపు తెలుగు స్టార్స్ అందరి సరసన ఆడి పాడింది. తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైనది. తన నటన, అందంతో అందరి మనసు దోచుకుంది.

తొలి వలపు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది. అందరి మనసు దోచేసుకుంది.

ఈ మూవీలో తన నటన, అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. తర్వాత కొన్ని రోజుల పాటు టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది.

తెలుగు, తమిళం, కన్నడ, వంటి భాషల్లో చాలా సినిమాల్లో ఈ బ్యూటీ నటించి మెప్పించింది. ఇక తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమైంది.

తర్వాత సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసింది. పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు లేవు.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది. తాజాగా తన ఇన్ స్టాలో క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.