AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: బంగారం కొనేవారికి సూపర్ ఛాన్స్.. జస్ట్‌ 4గంటల్లోనే భారీగా తగ్గిన ధరలు.. తులం ఎంతంటే?

Gold and Silver Price Drop: డాలర్ విలువ తగ్గడంతో గత రెండ్రోజులుగా పుంజుకున్న బంగారం ధరలు గురువారం సడెన్‌గా తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఒక్కరోజులోనే తులం బంగారంపై రూ.3వేలు పెరగ్గా గురువారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో తులం బంగారంపై సుమారు రూ.1500 తగ్గింది. ఈ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్‌ సహా దేశ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నయో చూద్దాం.

Anand T
|

Updated on: Apr 02, 2026 | 10:48 AM

Share
అంతర్జాతీయ మార్కెట్‌లొ నెలకొన్ని భారీ మార్పుల తర్వాత హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,420 వద్ద కొనసాగుతుండగా ఉదయం ఈ ధర రూ.1,52,960గా ఉంది. ఇక 22 క్యారెట్ల ధర ఉదయం 6గంటలకు రూ.1,40,210గా  ఉండగా రూ.1530 తగ్గి ప్రస్తుతం రూ.1,38,800 వద్ద ట్రేడవుతోంది.

1 / 5
ఇక ఆంద్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. రూ.1,51,420గా ఉండగా ఉదయం 6 గంటలకు ఈ ధర రూ.1,52,960 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర ఉదయం 6గంటలకు రూ.1,40,210 వద్ద ఉండగా ప్రస్తుతం   రూ.1,38,800 వద్ద ట్రేడవుతోంది.

2 / 5
ఇక దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, ముంబై, పూణెలోనూ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,420 కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.1,38,800గా ఉంది.

3 / 5
ఇక దేశరాజధాని ఢిల్లీలో తులం బంగారం రూ.1,51, 570గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,950 వద్ద ట్రేడవుతుంది. ఇక చెన్నలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ,1,52,180గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,500 గా ఉంది.

4 / 5
ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. ఇవాళ కేవలం 4గంటల్లోనే కేజీ వెండిపై ఏకంగా రూ.5వేలు తగ్గింది దేశీయ మార్కెట్‌లో ఉదయం 6గంటలకు 2,55,000గా ఉన్న కేజీ వెండి ధర రూ.5వేలు తగ్గి ప్రస్తుతం రూ.2,50,000గా వద్ద ట్రేడవుతుంది.

5 / 5
Follow Us
మార్కెట్‌లోకి కొత్త స్కామ్.. నమ్మారంటే నట్టేట మునగడం ఖాయం!

ఒకప్పుడు నాగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాప్ హీరో

నేటి మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఛాన్స్

అవినీతిలో నెం1 ఆఫీసర్.. నరహరి చిట్టా తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

రైతుల భరోసా విడుదలకు ముహూర్తం ఫిక్స్.. అకౌంట్లోకి అప్పుడే..

IAF అధికారి భార్యపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్‌.. చివరకు మతమార్పిడి

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తల్లికి వందనం డబ్బులు పడేది అప్పుడే

అత్యంత తక్కవ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు..

ఐర్లాండ్ పర్యటనలో ఈ నలుగురు కేవలం నీళ్లందించేందుకే.. ఎందుకంటే?

సరదా కోసం వెళ్లి.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి