Premiste Movie: ‘ప్రేమిస్తే’ మూవీ భరత్ గుర్తున్నారా ?.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..
ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. హీరోకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. తమిళ్ హీరో అయిన భరత్ కు తెలుగులోనూ ఫాలోయింగ్ వచ్చింది. ఆయన కోలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన పలు చిత్రాలు తెలుగులో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాయి. తమిళ్, మలయాళం, హిందీ, తెలుగులోనూ హీరోగానే కాకుండా.. సహయ నటుడిగా మెప్పించాడు.

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన హీరోలలో భరత్ ఒకరు. తమిళంలో బాయ్స్, కాదల్ చిత్రాలతో హీరోగా మెప్పించాడు.ముఖ్యంగా ప్రేమిస్తే సినిమాతో దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. హీరోకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. తమిళ్ హీరో అయిన భరత్ కు తెలుగులోనూ ఫాలోయింగ్ వచ్చింది. ఆయన కోలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన పలు చిత్రాలు తెలుగులో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాయి. తమిళ్, మలయాళం, హిందీ, తెలుగులోనూ హీరోగానే కాకుండా.. సహయ నటుడిగా మెప్పించాడు.
ఎన్నో చిత్రాల్లో నటించిన భర్త.. ఇప్పుడు అర్ధ సెంచరీకి చేరువయ్యాడు. ఆయన కథానాయకుడిగా నటించిన 50వ సినిమా లవ్. మలయాళంలో సూపర్ హిట్ అయిన లవ్ సినిమాకు తమిళంలో రీమేక్ తీసుకువస్తున్నారు. ఇందులో వాణి భోజన్ కథానాయికగా నటించగా.. ఆర్పీ బాల దర్శకత్వం వహించారు. లోని రప్పీల్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా జూలై 28న విడుదలకు సిద్ధమవుతుంది.




ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఈ మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమం సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు షాకింగ్ లుక్ లో హాజరయ్యారు భరత్. పూర్తిగా స్టైలీష్ లుక్లో ఎంట్రీ ఇచ్చారు. ఆయనకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



