Tollywood: అయ్య బాబోయ్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చిరంజీవి హీరోయిన్.. ‘బావగారు బాగున్నారా’ మూవీ రచన ఎలా ఉందంటే..
దక్షిణాదిలో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని హిట్స్ అందుకున్న హీరోయిన్స్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. అందులో కొందరు పెళ్లి తర్వాత దూరంగా ఉండగా.. ఇప్పుడిప్పుడే కొందరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. అలాంటి వారిలో అలనాటి హీరోయిన్ రచన ఒకరు. అతి తక్కువ సమయంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తనదైన నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్స్ గా ఓ వెలుగు వెలిగిన తారలు చాలా మంది ఉన్నారు. వెండితెరపై అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కేవలం హీరోయిన్ అంటే గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుని ప్రశంసలు అందుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. దక్షిణాదిలో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని హిట్స్ అందుకున్న హీరోయిన్స్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. అందులో కొందరు పెళ్లి తర్వాత దూరంగా ఉండగా.. ఇప్పుడిప్పుడే కొందరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. అలాంటి వారిలో అలనాటి హీరోయిన్ రచన ఒకరు. అతి తక్కువ సమయంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తనదైన నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.
అసలు విషయానికి వస్తే చాలా కాలంగా రచన సినిమాల్లో కనిపించడం లేదు. ఆమె పూర్తి పేరు జుం జుం బెనర్జీ. కానీ సినీ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత రచనగా పేరు మార్చుకుంది. తెలుగుతోపాటు.. హిందీ, తమిళ్, కన్నడ, ఒడియా భాషలోల అనేక చిత్రాల్లో నటించింది. తెలుగులో అభిషేకం, కన్యాదానం, పవిత్ర ప్రేమ, సుల్తాన్, రాయుడు, మావిడాకులు, లాహిరి లాహిరి లాహిరిలో, సూర్యవంశం చిత్రాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారూ బాగున్నారా ? చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది రచన.
కెరీర్ మంచి పీక్స్ గా ఉన్న సమయంలోనే 2007లో ప్రోబల్ బసును పెళ్లి చేసుకుంది రచన. వీరికి ఒక బాబు ఉన్నాడు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న రచన.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. దాదాపు 50 ఏళ్ల వయసులోనూ తరగని అందంతో కనిపిస్తోంది రచన. ప్రస్తుతం రచన చీరల బిజినెస్ చేస్తున్నట్లు ఆమె ఇన్ స్టా చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు రచన లేటేస్ట్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.